Song Details
Lyrics
లేవోయ్ చిన్నవాడా లేలేలేవోయి చిన్నవాడా నిదుర లేవోయి వన్నెకాడా నిదురలేవోయి వన్నెకాడా పొడిచింది చందమామ... చేరి పిలిచింది వయ్యారి భామా (2) కురిసింది వెన్నెల వానా,,,, ఆహా ....విరిసింది పన్నీటీ వాసన "లేవోయ్ " కన్నుల్లో కళమూసె నేల (2) వెత చెంది సుఖపడలేవురా .... నీ బతుకల్లా కలయైపోవురా.... "లేవోయ్" నిన్న కలసి మొన్న లోన మొన్న నేడు రేపు సున్న (2) ఉన్ననాడే మేలుకో నీ తనీవి తీరా ఏలుకో "లేవోయ్ "
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Donga Ramudu
See AllTB
Telisindaa Babu Ipudu Telisindaa Babu
P. Susheela
AS
Andhachandhala Sogasarivadu
Jikki
CC
Chigurakulalo Chilakamma
Ghantasala, Jikki
BG
Bala Gopalaa Maa Muddula Krishna
P. Susheela
CP
Cherasala Paalainava
Ghantasala
BT
Bhale Thatha Mana Bapuji
P. Susheela
AV
Anuragamu Virisena O Reraja
P. Susheela
TB
Telisindaa Babu Ipudu Telisindaa Babu 2
P. Susheela
RM
Raroyi Maa Intiki Maamo Maatunnadi
Jikki