Song Details
Lyrics
తొలి వలపే పదే పదే పిలిచే ఎదలో సందడి చేసే తొలి వలపే పదే పదే పిలిచే మదిలో మల్లెలు విరిసే... తొలివలపే... చరణం: 1 ఏమో ఇది ఏమో నీ పెదవుల విరిసే నవ్వుల పువ్వుల అందాలు ఆ అందం అనుబంధం నా మనసున నీకై నోచిన పూసిన కానుకలు ఏమో ఇది ఏమో నీ పెదవుల విరిసే నవ్వుల పువ్వుల అందాలు ఆ అందం అనుబంధం నా మనసున నీకై నోచిన పూసిన కానుకలు నీ కనుల వెలిగేనే దీపాలు అవి మీ ప్రేమకు ప్రతిరూపాలు నీ కనుల వెలిగేనే దీపాలు అవి మీ ప్రేమకు ప్రతిరూపాలు మన అనురాగానికి హారతులు తొలి వలపే పదే పదే పిలిచే ఎదలో సందడి చేసే తొలి వలపే గరి నిరిగా ఆ ఆ ఆ మగనిగమా ఆ ఆ ఆ గమ నీద నీదపా ఆ ఆ ఆ చరణం: 2 ఏలా ఈ వేళా కడువింతగ తోచె తీయగ హాయిగ ఈ జగమూ యవ్వనము అనుభవమూ జతగూడిన వేళా కలిగిన వలపుల పరవశమూ ఏలా ఈ వేళా కడువింతగ తోచె తీయగ హాయిగ ఈ జగమూ యవ్వనము అనుభవమూ జతగూడిన వేళా కలిగిన వలపుల పరవశమూ ఈ రేయి పలికెలే స్వాగతమూ ఈనాడే బ్రతుకున శుభదినమా ఈ రేయి పలికెలే స్వాగతమూ ఈనాడే బ్రతుకున శుభదినమా ఈ తనువే మనకిక చెరి సగమూ తొలి వలపే పదే పదే పిలిచే ఎదలో సందడి చేసే తొలి వలపే పదే పదే పిలిచే మదిలో మల్లెలు విరిసే... తొలివలపే...
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Devatha
See AllAalayana Velasina Aa Devuni Reeti
Ghantasala
Bhalare Deeruda neevera
P.B. Srinivas, S. Janaki
Andhamulolku Momupai Haasavilaasa (Padyam)
P. Susheela
Kannullo Misamisalu
Ghantasala, P. Susheela
Eethade Tragedy Actinglo King (Padyam)
Madhavapeddi Satyam
Maa Vooru Madarasu Naa Peru Ramdasu
Padmanabham, L.R. Eswari
Naaku Neeve Kavalera
Madhavapeddi Satyam, S. Janaki
Jagamella Parikinchu Challani Jabilli (Padyam)
Ghantasala
Bommanu Chesi Pranamu Posi
Ghantasala