Song Details
Lyrics
జగమెల్ల పరికించు చల్లని జాబిల్లి సుదతి సీతను నీవు చూడలేదా ప్రతి చరాచరముల పయనించు చిరుగాలి జానకి నెటనైనా కానలేదా కరుణతో విశ్వమ్ముభరియించు భూమాతా చెలిజాడ నీవైన తెలుపరాద తరులార గిరులార నెరయు తారకలార పడతి ఏమయ్యనో పలుకరాద ఏది వైదేహి జానకి ఏది సీత లేనిదే రాముడే లేడూ లేడటంచు కరకు కొండల గుండెలే కరగి మారుమ్రోగ ఎలుగెత్తి పిలిచెనా రాఘవుండు సీతా... హా.. సీతా...
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Devatha
See AllAV
Aalayana Velasina Aa Devuni Reeti
Ghantasala
BD
Bhalare Deeruda neevera
P.B. Srinivas, S. Janaki
AM
Andhamulolku Momupai Haasavilaasa (Padyam)
P. Susheela
KM
Kannullo Misamisalu
Ghantasala, P. Susheela
ET
Eethade Tragedy Actinglo King (Padyam)
Madhavapeddi Satyam
TP
Tolivalape Padhe Padhe Piliche
Ghantasala, P. Susheela
MV
Maa Vooru Madarasu Naa Peru Ramdasu
Padmanabham, L.R. Eswari
NN
Naaku Neeve Kavalera
Madhavapeddi Satyam, S. Janaki
BC
Bommanu Chesi Pranamu Posi
Ghantasala