MovieGQ

Maa Vooru Madarasu Naa Peru Ramdasu

Devatha (1965) · Track 7 of 10

Song Details

Music Director
Lyricist

Lyrics

మావూరు మదరాసు, నా పేరు రాందాసు మావూరు మదరాసు, నా పేరు రాందాసు కమ్మని నీ పోజు కవ్వించే ఈ రోజు కమ్మని నీ పోజు కవ్వించే ఈ రోజు మదనపడి మనసు చెడి వచ్చానె అమ్మాయి మావూరు మదరాసు, నా పేరు రాందాసు మావూరు బొంబాయి, నా పేరు రాధాబాయి మావూరు బొంబాయి, నా పేరు రాధాబాయి ఏమిటి నీ బాధ ఏ మాత్రం నీ హోదా ఏమిటి నీ బాధ ఏ మాత్రం నీ హోదా ఆ విషయం ఆ వివరం చెప్పవోయి అబ్బాయి మావూరు బొంబాయి, నా పేరు రాధాబాయి చరణం: 1 రోడ్లమీద కార్లున్నాయ్ బ్యాంకుల్లో డబ్బులున్నాయ్ రోడ్లమీద కార్లున్నాయ్ బ్యాంకుల్లో డబ్బులున్నాయ్ దేవిడిచ్చిన కాళ్ళున్నాయ్ చూడ్డానికి కళ్ళున్నాయ్ మన బింకం మన పొంకం తెలిసిందా అమ్మయి మావూరు మదరాసు, నా పేరు రాందాసు క్యాడిలాక్ కారుందా? న్యూ మోడల్ మేడుందా ? క్యాడిలాక్ కారుందా? న్యూ మోడల్ మేడుందా ? ఇంటిముందు వ్యానుందా? నిదురబోను ఫ్యానుందా? కాఫీలకు సినిమాలకు కరువేమీ లేదు కదా? మావూరు బొంబాయి, నా పేరు రాధాబాయి మావూరు మదరాసు, నా పేరు రాందాసు చరణం: 2 వూరు తిరగ బస్సుంది పబాం... పబాం.. వుండను ఫ్లాట్ ఫారముంది హి.. హి.. వూరు తిరగ బస్సుంది పబాం... పబాం.. వుండను ఫ్లాట్ ఫారముంది హి.. హి.. కడుపు నిండా నీరు త్రాగ కార్పొరేషన్ టాపుంది ఏమున్నా... లేకున్నా ఏమున్నా లేకున్నా మిన్నయైనదొకటుంది మిన్నయైనదొకటుంది ఏముంది ? ప్రేమించే హృదయముంది అదే నాకు కావాలి ఇతడె నన్ను ఏలాలి అదే నాకు కావాలి ఇతడె నన్ను ఏలాలి అబ్బాయిని అమ్మాయిని ఇద్దరినీ కనాలి అబ్బాయిని అమ్మాయిని ఇద్దరినీ కనాలి హాయిగా తాపీగా హాయిగా తాపీగా హాయిగా తాపీగా హాయిగా తాపీగా బ్రతుకు పరుగు తీయాలి బ్రతుకు పరుగు తీయాలి మావూరు మదరాసు, నా పేరు రాందాసు మావూరు బొంబాయి, నా పేరు రాధాబాయి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Devatha

See All