MovieGQ

Naaku Neeve Kavalera

Devatha (1965) · Track 8 of 10

Song Details

Lyrics

ఒహో.. హో హో ఓ ఓ ఓ యా యా యా ఓ ఓ ఓ నాకు నీవే కావాలె రా ఓ.. ఓ.. ఓ.. నీకు నేను కావాలె రా ఆ...ఆ... ఆ.. ప్రక్కన నువు లేకుంటే... ఒక్కదాన్నే వుంటె వూరంతా పడుకుంటే ఏమో ఏమో ఏమేమొ ఆయరా ఒహో.. హో హో ఓ ఓ ఓ యా యా యా ఓ ఓ ఓ చరణం: 1 అద్దాన నీ రూపే ముద్దుగా కనిపించె నిద్దరలో నీ పిలుపే కొద్దిగా వినిపించె కలలో వస్తిని గమ్మత్తు చేస్తిని అమ్మతోడు ఉలికులికి పడ్డానురా నన్ను నమ్మరా ఇంక నమ్మరా నిన్నిడిచి వుండలేనురా ఓరయ్యో బలే ఓరయ్యో చరణం: 2 ఒడ్డున పోతుంటే ఒళ్ళు జల్లుమన్నాదే పడవను నడుపుతుంటే పట్టుదప్పిపోనాదే చేపలు పడుతున్నా ఏ పని చేస్తున్నా అమ్మతోడు చూపంతా నీ మీదనే నన్ను నమ్మవే ఇంక నమ్మవే నిన్నిడిచి పోలేనులే ఓలమ్మీ భలే ఓలమ్మీ నాకు నీవే కావాలె రా.. ఓ.. ఓ ... ఓ నీకు నేను కావాలె రా ఆ...ఆ...ఆ ఓయ్ మెత్తని ఇసుకుంది మత్తైన గాలుంది కోరుకున్నపుడెల్ల కొబ్బరి నీరుంది మెత్తని యిసుకేమి మత్తైన గాలికేమి అన్నిటికి మించి నాకు నువ్వుంటివి నీ అందమే ఆ అందమే పదివేల సొమ్మంటిని ఓలమ్మీ భలే ఓలమ్మీ ఓరయ్యో బలే ఓరయ్యో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Devatha

See All