MovieGQ

Andhamulolku Momupai Haasavilaasa (Padyam)

Devatha (1965) · Track 3 of 10

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

అందము లొల్కు మోముపై హాస విలాస మనోజ్ణ రేఖలే చిందులు వేయ వాల్కనుల సిగ్గులు మొగ్గలుపూయ అందియల్ సందడి సేయ కాంతివలె చల్లగ జానకి వచ్చె ఓరగా సుందరుడైన రాఘవుని చూచె తటాలున పూలమాలికా బంధము వైచె దేవతలు పాడగా.. లోకము సంతసించగా ఆ... ఆ... ఆ..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Devatha

See All