MovieGQ

Bommanu Chesi Pranamu Posi

Devatha (1965) · Track 10 of 10

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

పల్లవి: బ్రతుకంతా బాదగా.. కలలోని గాధగా.. కన్నీటి ధారగా.. కరిగిపోయే... తలచేది జరగదూ... జరిగేది తెలియదు.. బొమ్మను చేసీ ప్రాణము పోసీ ఆడేవు నీకిది వేడుకా బొమ్మను చేసీ ప్రాణము పోసీ ఆడేవు నీకిది వేడుకా గారడి చేసీ గుండెను కోసీ నవ్వేవు ఈ వింత చాలికా బొమ్మను చేసీ ప్రాణము పోసీ ఆడేవు నీకిది వేడుకా చరణం: 1 అందాలు సృష్టించినావు దయతో నీవు మరలా నీ చేతితో నీవే తుడిచేవులే దీపాలు నీవే వెలిగించినావే గాడాంధకారాన విడిచేవులే కొండంత ఆశ అడి ఆశ చేసీ కొండంత ఆశ అడి ఆశ చేసీ పాతాళ లోకాన తోచేవులే బొమ్మను చేసీ ప్రాణము పోసీ ఆడేవు నీకిది వేడుకా చరణం: 2 ఒకనాటి ఉధ్యానవనము నేడు కనము అదియే మరుభూమిగా నీవు మార్చేవులే ఒకనాటి ఉధ్యానవనము నేడు కనము అదియే మరుభూమిగా నీవు మార్చేవులే అనురాగ మధువు అందించి నీవు ఆలహల జ్వాల చేసేవులే ఆనందనంక పయనించు వేళా ఆనందనంక పయనించు వేళా శోకాల సంద్రాన ముంచేవులే బొమ్మను చేసీ ప్రాణము పోసీ ఆడేవు నీకిది వేడుకా గారడి చేసీ గుండెను కోసీ నవ్వేవు ఈ వింత చాలికా బొమ్మను చేసీ ప్రాణము పోసీ ఆడేవు నీకిది వేడుకా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Devatha

See All