MovieGQ

Summama Suriya

Chatrapathi (2005) · Track 3 of 7

Lyrics

సుమ్మా మాసూరియా సుమ్మా మాసూరియా సూదంటూ రాయిలా నీ ఎంట నేనయా నీ ఎంట నేనయా నీ ఎంట నేనయా నీకు నాకు మధ్యన రగసమేది లేదయా రగసమేది లేదయా రగసమేది లేదయా ఇద్దరికి తెలిసిన ఇషయమొకటి ఉందయ్యా యా యా యా యా ఐ లైక్ దిస్ యా యా యా యా యా ఐ వాంట్ దిస్ యా యా యా యా యా ఐ లైక్ దిస్ యా యా యా యా యా ఐ వాంట్ దిస్ యా కధలో మలుపే కసిగా తిరిగెనయ్యా రామయ్యా వస్తావయ్యా సుమ్మా మాసూరియా రామయ్యా వస్తావయ్యా సుమ్మా మాసూరియా రామయ్యా వస్తావయ్యా సుమ్మా మాసూరియా సుమ సుమ సుమ సుమ సుమ సుమ సుమ్మా మాసూరియా సుమ్మా మాసూరియా మాటలతో పెంచనా మందులేని ఫోబియా మందులేని ఫోబియా సుమ్మా మాసూరియా ముదురుతుంటే చూపనా మధ్య రాత్రి మానియా మధ్య రాత్రి మానియా సుమ్మా మాసూరియా తగ్గడానికుందిగా అందమైన ఐడియా యా యా యా యా ఐ లైక్ దిస్ యా యా యా యా యా ఐ వాంట్ దిస్ యా యా యా యా యా ఐ లైక్ దిస్ యా యా యా యా యా ఐ వాంట్ దిస్ యా రెడియా స్టడియా జరుగును దోపిడియా రామయ్యా వస్తావయ్యా సుమ్మా మాసూరియా రామయ్యా వస్తావయ్యా సుమ్మా మాసూరియా యా యా వస్తావయ్యా సుమ్మా మాసూరియా సొగసరి సన్యాసం మంట గలిసేలేవయ్యా మగసిరి విన్యాసం కంట పడినయా వెనకటి వేదాంతం బూడిదాయే చూడయ్యా సూక్ష్మంలో మోక్షం భోదపడెనయ్యా జగమే ఒక మాయ సుఖమే ఒక లోయ అందులో పడిపోయా సుమ్మా మసూరియా యా యా యా యా ఐ లైక్ దిస్ యా యా యా యా యా ఐ వాంట్ దిస్ యా యా యా యా యా ఐ లైక్ దిస్ యా యా యా యా యా ఐ వాంట్ దిస్ యా వ్రతమే చెడినా ఫలమే దొరికెనయా రామయ్యా వస్తావయ్యా సుమ్మా మాసూరియా రామయ్యా వస్తావయ్యా సుమ్మా మాసూరియా రామయ్యా వస్తావయ్యా సుమ్మా మాసూరియా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chatrapathi

See All