MovieGQ

Gala Gala

Chatrapathi (2005) · Track 7 of 7

Song Details

Lyrics

గల గల గల గల గజ్జెలు తొడిగిన గ్రంథసాంగి నీ కోసమే నేనేస్కొనొచ్చా గలా గళ్లలుంగి కుర్ కుర్ కుర్ర కొర కొర చూపుల కొంటె కోణంగి నా మనసు లో ఏం దాగి వుందో చూస్కో తొంగి తొంగి చన్నీళ్ళో వేన్నీళ్ళు పోసి చల్లంగ వేడెక్కజేసి నవ్వుల్లో నాజూకు తీసి నమిలేసి గల గల గల గల గజ్జెలు తొడిగిన గ్రంథసాంగి నీ కోసమే నేనేస్కొనొచ్చా గలా గళ్లలుంగి కుర్ కుర్ కుర్ర కుర్ర కొర కొర చూపుల కొంటె కోణంగి నా మనస్సులో ఏం దాగి వుందో చూస్కో తొంగి తొంగి పండు కోయగలవా దాని తొక్క తియ్యగలవా తొక్కలా బిరుసెక్కిన నా తిక్క తీర్చగలవా పండు పిండగలనే దాని తొక్క మొక్కగలనే పక్కలో మగ దిక్కునై రసమొక్కు తీర్చగలనే వలుచుకో వాటేసి వయసు వరహ అదరహొ అందాల ఆడతరహా తమాయించుకోరా దరువేసి గల గల గల గల గజ్జెలు తొడిగిన గ్రంథసాంగి నీ కోసమే నేనేస్కొనొచ్చా గలా గళ్లలుంగి పట్టి చూడగలవా ఎద గట్టు డాటగలవా గుట్టుగా రసపట్టులో చెలి ఉట్టికొట్టగలవా పట్టు పట్టగలనే జడపట్టి దూకగలనే గుట్టుగా ఊరొచ్చిన చిరు చట్టి పట్టుగలనే అందుకెవరున్నారు నేను మినహ అందుకే విన్నాను లేడి సలహ తమాయించుకోరా తలుపేసి గల గల గల గల గజ్జెలు తొడిగిన గ్రంథసాంగి నీ కోసమే నేనేస్కొనొచ్చా గలా గళ్లలుంగి కుర్ కుర్ కుర్ర కుర్ర కొర కొర చూపుల కొంటె కోణంగి నా మనసు లో ఏం దాగి వుందో చూస్కో తొంగి తొంగి చన్నీళ్ళో వేన్నీళ్ళు పోసి చల్లంగ వేడెక్కజేసి నవ్వుల్లో నాజూకు తీసి నమిలేసి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chatrapathi

See All