Song Details
Lyrics
అగ్నిస్ఖలన సందగ్ధరిపు వర్గ ప్రళయ రథ ఛత్రపతి మధ్యందిన సముద్యత్ కిరణ విద్యుద్యుమణి ఖని ఛత్రపతి తజ్జంతజణు తద్ధింధిరణ ధింధిం తకిట నట ఛత్రపతి ఉర్వీవలయ సంభావ్యవర స్వచ్ఛందనుమతి కుంభీనికర కుంభస్థగురు కుంభీ వలయపతి ఛత్రపతి ఝంఝాపవన గర్వాపహర వింధ్యాద్రి సమధృతి ఛత్రపతి చండప్రబల దుర్దండజిత దుర్జండ భట పతి ఛత్రపతి శత్రుప్రకర విచ్ఛేదకర భీమార్జునప్రతి కుంభీనికర కుంభస్థగురు కుంభీ వలయపతి ఛత్రపతి ఝంఝాపవన గర్వాపహర వింధ్యాద్రి సమధృతి ఛత్రపతి చండప్రబల దుర్దండజిత దుర్జండ భట పతి ఛత్రపతి శత్రుప్రకర విచ్ఛేదకర భీమార్జునప్రతి ధిగ్ ధిగ్ విజయ ఢంకానినద ఘంటారవ తుసిథ ఛత్రపతి సంఘస్వజన విద్రోహిగణ విధ్వంసవ్రతమతి ఛత్రపతి ఆర్తత్రాణ ధృష్టద్యుమ్న క్షాత్రస్పూర్తి ధీధితి భీమక్ష్మాపతి శిక్షాస్మృతి స్తపతి
Lyrics sourced from public databases. May contain errors.