MovieGQ

Mannela Thintivi Ra

Chatrapathi (2005) · Track 5 of 7

Song Details

Lyrics

శ్రీ కనక మహాలక్ష్మి కి జై శ్రీ సింహాచలం నరసింహ స్వామికి జై శ్రీ అన్నారం సత్యన్నారాయణ స్వామికి జై శ్రీ రాజ రాజేశ్వరి వరప్రసాద మహారాజ శ్రీ పసలపూడి పంకజం గారికి పర్వ కళ నాట్యమండలికి జై అందుచేత ఆడియన్స్ లారా రసిక సిఖామణులారా వాసికెక్కిన వైజగు వాసులరా మన్ను తిన్న కృష్ణయ్యను మందలించిన యశోధమ్మతో ఆ వెన్న దొంగ నువ్వు తొక్కవయ్యా హార్మోని పోలీస్ బాబు గారు చూస్తున్నారు కన్నయ్య బాలురు గొల్లులు చెప్పిరిగాని ఏ పాపమెరుగునే తల్లి ఎలెస్ ఏటిరా ఈ ఎదవ గోల నేను మన్నసలే తినలేదే తల్లి ఏయ్ అబద్ధాలడతావు మన్ను తినడానికి నీకు ఏం కర్మ పట్టిందిరా నీకు వెన్నల్లేవా జున్నులేవా అరిసెల్లేవా పోని అటుకుల్లేవా నీకు నీకు... ఎంటవుతుందిరా..? నీకు పంచదార పూరీలు లేవా నీకు మిరపకాయ బజ్జీలు లేవా నీకు వేడి వేడి బొబ్బట్లు లేవా లడ్డు మిఠాయి నీకు లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తి మన్నేల తింటివిరా కృష్ణా మన్నేల తింటివిరా కృష్ణా మన్నేల తింటివిరా కృష్ణా లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తి మన్నేల తింటివిరా కృష్ణా పొద్దుకాల తడిపిదూడా పొదుగుపాలు తాగబోతే ఆ తాగబోతే లాగిపెట్టి తన్నిందే మట ్టిమూతి కంటిందే అయ్యయ్యో ఉల్లి పెసరట్లు లేవా రవ్వా మినపట్లు లేవా అప్పలెనకా పప్పులు లేవా కొట్టిన కొబ్బరి చిప్పలు లేవా నీకు కాకినాడా కాజాలు లేవా నీకు మైసూరు బొండాలు లేవా నును బందారు లడ్డూలు లేవా ఆహ ఆత్రిపురం పూతరేకులు లేవా రంగు జాంగిరి నీకు రమ్యముగా చేయిస్తి మన్నేల తింటివిరా కృష్ణా మన్నేల తింటివిరా కృష్ణా ఏటిగట్టు తోటలోనా మొక్కనాటి నీరు పెట్టి ఎరువు మీద ఎరువేసి ఏపుగా పెంచినట్టి చెక్కరకేలి గెలలు లేవా పంపర పనస తొనలు లేవా పూరిల్లేవా బూరెల్లేవా తేనెల్లో ముంచిన గారెల్లేవా నీకు కాశ్మీరు యాపిల్సు లేవా అరెరే పాలకొల్లు బత్తాయి లేదా ఇటు వడ్లమూడి నారింజ లేదా అయ్యో కాబోలి దానిమ్మలు లేవా పాల ముంజలు నీకు పరువముగా చేయిస్తి మన్నేల తింటివిరా కృష్ణా నువు మన్నేల తింటివిరా కృష్ణా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chatrapathi

See All