Song Details
Lyrics
A వచ్చి B పై వాలె B వచ్చి C పై వాలె C వచ్చి D పై వాలిందే వన్నొచ్చి టూపై వాలె టూవచ్చి త్రీ పై వాలె త్రీ వచ్చి ఫోర్ పై వాలిందే A B C అంటే నాలో అందం వన్ టూ త్రీ అంటే నీలో వేగం వేగంతో అందాన్నే గుణకారం చెయ్యాలే ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు చరణం : 1 నీ సెల్లు నంబర్ కనిపెట్టా నీ ఇల్లు నంబర్ కనిపెట్టా నీ ఒళ్లు నంబర్ కనిపెట్టానే ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు నీ గ్రీన్ సింబల్ కనిపెట్టా ఆటీన్ సింబల్ కనిపెట్టా ప్రోటీన్ సింబల్ కనిపెట్టాలే ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు నీ నంబరు నా సింబలు ఓ కుంభకోణంగా నవంబరు డిసెంబరు ఆరంభ కాలంగా ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు A వచ్చి B పై వాలె B వచ్చి C పై వాలె C వచ్చి D పై వాలిందే వన్నొచ్చి టూపై వాలె టూవచ్చి త్రీ పై వాలె త్రీ వచ్చి ఫోర్ పై వాలిందే ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు చరణం : 2 మా నాన్ననడిగి యస్సంటా పెదనాన్ననడిగి యస్సంటా మా ఫ్యాన్స్ నడిగి యస్సంటాలే ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు మా బామ్మనడిగి కిస్సంటా తాతమ్మనడిగి కిస్సంటా జేజమ్మనడిగి కిస్సంటాలే ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు నా యస్సుని నీ కిస్సుతో సరికూడుకున్నాక వయస్సుని వయస్సుతో తెగవాడుకున్నాక ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు A వచ్చి B పై వాలె B వచ్చి C పై వాలె C వచ్చి D పై వాలిందే వన్నొచ్చి టూపై వాలె టూవచ్చి త్రీ పై వాలె త్రీ వచ్చి ఫోర్ పై వాలిందే ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
Lyrics sourced from public databases. May contain errors.