MovieGQ

Rama Rama Saranam Badradri Rama

Appu Chesi Pappu Koodu (1959) · Track 3 of 20

Song Details

Lyrics

రామ రామ శరణం, భద్రాద్రిరామ శరణం! తాటకిని వధించి మునిరాజు కృపను గాంచి (2) శిలకు ప్రాణమిచ్చి సన్నుతులు గాంచినట్టి శివుని విల్లు ద్రుంచి, శ్రీజానకిని గ్రహించి (2) జనకు మాటనెంచి వనవాసమేగినట్టి రావణుని వధించి ఘనకీర్తి జగతినించి పాపముల హరించి మునులెల్ల గాచినట్టి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Appu Chesi Pappu Koodu

See All