MovieGQ

Chinnari Chupulaku O Chandamama

Appu Chesi Pappu Koodu (1959) · Track 7 of 20

Lyrics

చిన్నారి చూపులకు ఓ చందమామా, ఎన్నెన్నొ అర్థాలు ఓ చందమామా, నా చందమామా! తలుపు చాటున దాగి ఓరచూపులు చూస్తె పిలిచినట్టే వెళ్ళి పలకరించాలంటు తలుపు చాటున దాగి ఓరచూపులు చూస్తె పిలిచినట్టే వెళ్ళి పలకరించాలంటు తప్పించుకునిపోయి జాలిగా చూస్తేను (2) వలచినట్టే యెంచి మురిసిపోవాలంట కనుబొమలు చిట్లించి కోరచూపులు చూస్తె తననింక విడువనని బాస చేయాలంట కనుబొమలు చిట్లించి కోరచూపులు చూస్తె తననింక విడువనని బాస చేయాలంట కొంగు సవరించుకొని కొరకొరా చూస్తేను (2) చెంగు వీడనటంచు చెంత చేరాలంట

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Appu Chesi Pappu Koodu

See All