MovieGQ

Puttintollu Tharimesaru

Vetagadu (1979) · Track 4 of 7

Lyrics

పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేశాడు అయ్యో పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేశాడు పట్టుమని పదారేళ్ళురా నా సామి కట్టుకుంటే మూడే ముళ్ళురా పట్టుమని పదారేళ్ళురా నా సామి కట్టుకుంటే మూడే ముళ్ళురా అయ్యోపాపం పాపయమ్మ టింగురంగా బంగారమ్మ అయ్యోపాపం పాపయమ్మ టింగురంగా బంగారమ్మ అటు చూస్తే పాతికేళ్ళులే ఓ రాణి కట్టుకథలు చెప్పమాకులే ఆఁ అటు చూస్తే పాతికేళ్ళులే ఓ రాణి కట్టుకథలు చెప్పమాకులే పుట్టింటోళ్ళు తరిమేశారు అయ్యోపాపం పాపయమ్మ కట్టుకున్నోడు వదిలేశాడు టింగురంగా బంగారమ్మ హా గడపదాటిననాడె కడప చేరాను తలకుపోసిన్నాడే తలుపు తీశాను వలపులన్ని కలిపి వంట చేసుంచాను ఇంటి కొస్తే సామి వడ్డించుకుంటాను వడ్డించుకుంటాను అమ్మతోడు ఆదివారం నాడు అన్నమైనా అంటుకోను నేను ఓయబ్బో అమ్మతోడు ఆదివారం నాడు అన్నమైనా అంటుకోను నేను అమ్మమ్మతోడు అర్ధరాతిరి ముద్దుకైనా ముట్టుకోను అమ్మమ్మతోడు అర్ధరాతిరి ముద్దుకైనా ముట్టుకోను ముద్దుకైనా ముట్టుకోను పుట్టింటోళ్ళు తరిమేసారు అయ్యోపాపం పాపయమ్మ కట్టుకున్నోడు వదిలేసాడు టింగురంగా బంగారమ్మ గజ్జెలున్నన్నాళ్ళు ఘల్లుమంటుంటాను రంగమున్నన్నాళ్ళు రంగేసుంకుంటాను తోడు దొరికిన్నాడు గూడు కట్టుకుంటాను నీ మీద ఒట్టు నువ్వే అ... నువ్వే మొగుడనుకుంటాను నువ్వే మొగుడనుకుంటాను అమ్మతల్లి ఆషాఢమాసం అందులోను ముందుంది మూఢం ఓ హోహో అమ్మతల్లి ఆషాఢమాసం అందులోను ముందుంది మూఢం అమ్మబాబోయ్ కాలేను నీతోడు నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ అమ్మబాబోయ్ కాలేను నీతోడు నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ పుట్టింటోళ్ళు తరిమేశారు హాఁ కట్టుకున్నోడు వదిలేశాడు అయ్యోపాపం పాపయమ్మ టింగురంగా బంగారమ్మ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Vetagadu

See All