Song Details
Lyrics
ఒసోస్ ఓర్ని కూతకొచ్చింది పిట్ట ఓసోసి పిల్ల కోడి పెట్టా నా వయ్యారి పావురాయి పిట్ట ఓసోసి పిల్ల కోడి పెట్టా నా వయ్యారి పావురాయి పిట్ట నువ్వు సందకాడ సన్నజాజులెట్టా నేను సంతకాడ నీకు కన్నుగొట్ట నువ్వు సందెకాడ సన్నజాజులెట్టా నేను సంతకాడ నీకు కన్నుగొట్ట ఒసోస్ ఓర్ని పొగరు మీదుంది గిత్త ఓరోరి పుట్ట తేని పట్టా నా కన్నె ఈడు నీకు తోడు పెట్టా ఓరోరి పుట్ట తేని పట్టా నా కన్నె ఈడు నీకు తోడు పెట్టా నేను సందెకాడ సన్నజాజులెట్టా నువ్వు సంతకాడ నాకు కన్నుగొట్ట నేను సందెకాడ సన్నజాజులెట్టా నువ్వు సంతకాడ నాకు కన్నుగొట్ట చరణం: 1 అయ్యో నీ సోకు చీకటింటా దీపమెట్టా నీ చూపు గుండెలోన గంట కొట్ట వయసుల్లో వసపిట్టా నసపెట్టా మనసుల్లో వలపిట్టా జతకట్టా తైతక్కలాడాల నువ్విట్టా నేనిట్టా ఆహ కైపెక్కి పోవాల ఆ చెట్టు ఈ పుట్ట హోయ్ నీకు ముద్దు మీద ముద్దు నేను పెట్టా అది చుసినోళ్ళు కన్ను కుట్ట అయ్యబాబోయ్ ఇదేంటి నేను సందెకాడ సన్నజాజులెట్టా నువ్వు సంతకాడ నాకు కన్నుగొట్ట ఓసోసి పిల్ల కోడి పెట్టా నా వయ్యారి పావురాయి పిట్ట నేను సందెకాడ సన్నజాజులెట్టా నువ్వు సంతకాడ నాకు కన్నుగొట్ట చరణం: 2 హాయ్ మల్లెపూల పిల్లగాలి మంట పెట్టా హా జంట వలపు జుంటే తేనే వంటపట్టా ఆ మాట వింటే మనసులోన గంట కొట్టా గుటకలోని పులకరింత కొంగు పట్టా వేడెక్కి పోవాల నువ్విట్టా నేనిట్టా డీడిక్కీ లాడాల ఇట్టా ఇట్టిట్టా హో నేను ముద్దు మీద ముద్దు నీకు పెట్టా అది చూసినోళ్ళు కన్ను కుట్ట మళ్ళీ ఇదేంటి నేను సందెకాడ సన్నజాజులెట్టా నువ్వు సంతకాడ నాకు కన్నుగొట్ట ఓసోసి పిల్ల కోడి పెట్టా నా వయ్యారి పావురాయి పిట్ట నేను సందెకాడ సన్నజాజులెట్టా నువ్వు సంతకాడ నాకు కన్నుగొట్ట నువ్వు సందెకాడ సన్నజాజులెట్టా నేను సంతకాడ నీకు కన్నుగొట్ట
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Vetagadu
See AllKonda Meedhi Chandamama
S.P. Balasubrahmanyam, P. Susheela
Bangaru Baathu Guddu
S.P. Balasubrahmanyam, P. Susheela
Aku Chaatu Pinda Thadise
S.P. Balasubrahmanyam, P. Susheela
Puttintollu Tharimesaru
S.P. Balasubrahmanyam, P. Susheela
Jabilitho Cheppana
S.P. Balasubrahmanyam, P. Susheela
Idhi Puvvulu Pooyani Thota
S. Janaki