Song Details
Lyrics
బంగారు బాతు గుడ్డు బందారు చెక్కెర లడ్డు బంగారు బాతు గుడ్డు బందారు చెక్కెర లడ్డు సై అనవే నా సరసకు రావే సై అనవే నా సరసకు రావే చెక్కెర తునక కిక్కురుమనక పక్కకు వస్తే చేరుస్తా నే వడ్డు నా లడ్డు గాడిద గుడ్డు బంగారు బాతు గుడ్డు బందారు చెక్కెర లడ్డు తీగ నడుములో రాగమున్నది పాల సొగసులో మీగడున్నది వయసు వరదలా పొంగుతున్నది మనసు మరకలా అంటూ ఉన్నది తుంటరి గుంటా హా హా హా వంటరి గుంటే తుంటరి గుంటా వంటరి గుంటే వంటికి మంచిది కదీపోద్దు లడ్డు నా లడ్డు గాడిద గుడ్డు అబ్బాయ్ ఒళ్ళు ఎలా ఉన్నది అమ్మాయ్ వాటం తెలియకున్నది అబ్బాయ్ ఒళ్ళు ఎలా ఉన్నది అమ్మాయ్ వాటం తెలియకున్నది చెయ్యి తగిలినా చంపపగిలినా తడిమి చూసుకొని పడతావయ్యో రోడ్డు ఓ గీడ్డు గాడిద గుడ్డు బంగారు బాతు గుడ్డు షటప్ బందారు చెక్కెర లడ్డు షటప్ కస్సుమన్నదీ గడుచు చిన్నది కిస్సు కిస్సనీ అడుగు తున్నది పగటి చుక్కలా బెరుకుతున్నది పడుచు డిక్కులా ఎదుటే ఉన్నది లకుముకి పిట్టా కుర్రు కుహూ తికమక పెడితే అహా లకుముకి పిట్టా తికమక పెడితే చిటపట దుమ్ము దులిపేస్తాలే లడ్డు నా లడ్డు గాడిద గుడ్డు హాల్లో మిస్టర్ అడవిరాముడు అల్లరి పెట్టె డ్రైవర్ రాముడు హాల్లో మిస్టర్ అడవిరాముడు అల్లరి పెట్టె డ్రైవర్ రాముడు దాటకపోతే పోతది రాఖీ పిల్లతో లాఠీ చూపిస్తాలే చూడు ఓ జిడ్డు గాడిద గుడ్డు బంగారు బాతు గుడ్డు షటప్ బందారు చెక్కెర లడ్డు షటప్ సై అనవే నా సరసకు రావే సై అనవే నా సరసకు రావే చెక్కెర తునక కిక్కురుమనక పక్కకు వస్తే చేరుస్తా నే వడ్డు డ్డు డ్డు డ్డు గాడిద గుడ్డు
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Vetagadu
See AllKonda Meedhi Chandamama
S.P. Balasubrahmanyam, P. Susheela
Aku Chaatu Pinda Thadise
S.P. Balasubrahmanyam, P. Susheela
Puttintollu Tharimesaru
S.P. Balasubrahmanyam, P. Susheela
Jabilitho Cheppana
S.P. Balasubrahmanyam, P. Susheela
Ososi Pilla Kodi Pitta
S.P. Balasubrahmanyam, P. Susheela
Idhi Puvvulu Pooyani Thota
S. Janaki