Song Details
Lyrics
జాబిలితో చెప్పనా... జాబిలితో చెప్పనా... జామురాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా రోజా... జాబిలితో చెప్పనా... జాబిలితో చెప్పనా... జామురాతిరి కలలోన నీవు రేపిన అలజడి చెప్పనా రాజా... తుమ్మెదలంటని తేనెలకై తుంటరి పెదవికి దాహాలు చుక్కలు చూడని చీకటిలో దిక్కుల కలవని విరహాలు తుమ్మెదలంటని తేనెలకై తుంటరి పెదవికి దాహాలు చుక్కలు చూడని చీకటిలో దిక్కుల కలవని విరహాలు చూపులలో చలి చుర చురలూ ఆ చలి తీరని బిర బిరలూ అన్నీ ఆవిరి పెడుతుంటే నన్నే అల్లరి పెడుతున్నావని చెప్పనా... ఆఁ చెప్పనా... ఆఁ చెప్పనా... జాబిలితో చెప్పనా... జామురాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా రోజా... జాబిలితో చెప్పనా... జామురాతిరి కలలోన నీవు రేపిన అలజడి చెప్పనా రాజా... గొంతులు దాటిన గుండెలలో కోయిల పాడని గీతాలు సూర్యుడు చూడని గంగలలో అలలై పొంగిన అందాలు గొంతులు దాటిన గుండెలలో కోయిల పాడని గీతాలు సూర్యుడు చూడని గంగలలో అలలై పొంగిన అందాలు కాగిత కాదని పున్నమలు వెన్నెల వీణల సరిగమలు పేరంటానికి రమ్మంటే పెళ్ళికి పెద్దవు నీవే లెమ్మని చెప్పనా... ఆఁ చెప్పనా... ఆఁ చెప్పనా... జాబిలితో చెప్పనా... జామురాతిరి కలలోన నీవు రేపిన అలజడి చెప్పనా రాజా... జాబిలితో చెప్పనా... జామురాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా రోజా... రాజా రోజా రాజా రోజా రాజా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Vetagadu
See AllKonda Meedhi Chandamama
S.P. Balasubrahmanyam, P. Susheela
Bangaru Baathu Guddu
S.P. Balasubrahmanyam, P. Susheela
Aku Chaatu Pinda Thadise
S.P. Balasubrahmanyam, P. Susheela
Puttintollu Tharimesaru
S.P. Balasubrahmanyam, P. Susheela
Ososi Pilla Kodi Pitta
S.P. Balasubrahmanyam, P. Susheela
Idhi Puvvulu Pooyani Thota
S. Janaki