MovieGQ

Konda Meedhi Chandamama

Vetagadu (1979) · Track 1 of 7

Lyrics

కొయిలాలో... కొయిలాలో... కొండమీన చందమామా కోనలోన కోయభామ కొండమీన చందమామా కోనలోన కోయభామ పక పక లాడింది నా పట్టు తప్పింది పక పక లాడింది నా పట్టు తప్పింది దీని ముక్కుకు తాడెయ్య బలే చెక్కిలి గిలి దీనందం చుక్కలు మొక్కెయ్య ఈ చక్కని చుక్కే నా సొంతం కొండమీన చందమామా కోనలోన కోయభామ కొండమీన చందమామా కోనలోన కోయభామ తొంగి చూశాడు నా కొంగు లాగాడు తొంగి చూశాడు నా కొంగు లాగాడు ఓహొ వీడి ముక్కుకు తాడెయ్య బలే చెక్కిలి గిలి వీడందం ఓ చుక్కల పక్కెయ్య ఈ దక్కిన దిక్కే నా సొంతం కొండమీన చందమామా కోనలోన కోయభామ ఎండల్లో వానలాగే ఎంటవస్తాను కొండల్లో కోనలాగే జంటగుంటాను ఆ మూడు ముల్లేసి ఈ ముద్దు చెల్లిస్తా ఆ మూడు ముల్లేసి ఈ ముద్దు చెల్లిస్తా ఐదు ప్రాణాల అందం హారతిస్తాను ఏడూ జన్మాల బంధం హారమేస్తాను ఐదు ప్రాణాల అందం హారతిస్తాను ఏడూ జన్మాల బంధం హారమేస్తాను ఈ ముద్దు చెల్లిస్తే ఆ హద్దు చెరిపేస్తా ఈ ముద్దు చెల్లిస్తే ఆ హద్దు చెరిపేస్తా దీని ముక్కుకు తాడెయ్య బలే చెక్కిలి గిలి దీనందం చుక్కలు మొక్కెయ్య ఈ చక్కని చుక్కే నా సొంతం కొండమీన చందమామా కోనలోన కోయభామ కొండమీన చందమామా కోనలోన కోయభామ ఏరంటి నిన్ను చూసి వెల్లువవుతాను వరదల్లే పొంగుతుంటే వంతెనేస్తాను ఎన్నెట్లో గోదారి కౌగిట్లో పొంగిస్తా ఎన్నెట్లో గోదారి కౌగిట్లో పొంగిస్తా ఆకాశ మైతెనువు చుక్క నవుతాను అందాల జాబిలైతే పక్కనుంటాను ఆకాశ మైతెనువు చుక్క నవుతాను అందాల జాబిలైతే పక్కనుంటాను మల్లెల్లో ఇల్లేసి మనసంతా ఇచ్చేస్తా మల్లెల్లో ఇల్లేసి మనసంతా ఇచ్చేస్తా దీని ముక్కుకు తాడెయ్య బలే చెక్కిలి గిలి దీనందం చుక్కలు మొక్కెయ్య ఈ చక్కని చుక్కే నా సొంతం కొండమీన చందమామా కోనలోన కోయభామ పక పక లాడింది నా పట్టు తప్పింది తొంగి చూశాడు నా కొంగు లాగాడు హొ వీడి ముక్కుకు తాడెయ్య బలే చెక్కిలి గిలి వీడందం ఓ చుక్కల పక్కెయ్య ఈ దక్కిన దిక్కే నా సొంతం కొండమీన చందమామా కోనలోన కోయభామ కొండమీన చందమామా కోనలోన కోయభామ కొయిలాలో...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Vetagadu

See All