MovieGQ

Vaale Vaale

Vasu (2002) · Track 2 of 6

Song Details

Lyrics

వాలే వాలే పొద్దులా తెగ ముద్దొస్తావే మరదలా వాలే వాలే పొద్దులా తెగ ముద్దొస్తావే మరదలా లేనే లేని హద్దులా నను జడిపిస్తావే వరదలా పుట్టుమచ్చే చూడనా... పుట్టుమచ్చే చూడనా తొలి ముద్దే దానికి పెట్టనా పట్టుకుంటే జారనా మరి ముట్టుకుంటే కందనా మందార బుగ్గల్లో ప్రేమంతా చెప్పిందే....ఓయ్... వాలే వాలే పొద్దులా తెగ ముద్దొస్తావే మరదలా లేనే లేని హద్దులా నను జడిపిస్తావే వరదలా చరణం: 1 ఎన్ని అందాలో ఎన్నెన్ని అందాలో కౌగిలించి ముద్దులిస్తే కలలా ఉందిలే ఎన్ని అందాలో ఎన్నెన్ని అందాలో కౌగిలించి ముద్దులిస్తే కలలా ఉందిలే ఎన్ని బంధాలో ఎన్నెన్ని బంధాలో గుండెకేసి హత్తుకుంటే అలలా ఉందిలే ఇన్నాళ్లు ఈ ప్రేమంతా ఏమయిందిలే ఇవ్వళే చెప్పేసావు ఎట్టా ఎట్టా ఎట్టెట్టా వాలే వాలే పొద్దులా తెగ ముద్దొస్తావే మరదలా లేనే లేని హద్దులా నను జడిపిస్తావే వరదలా పుట్టుమచ్చే చూడనా... పుట్టుమచ్చే చూడనా తొలి ముద్దే దానికి పెట్టనా పట్టుకుంటే జారనా మరి ముట్టుకుంటే కందనా హోయ్ మందార బుగ్గల్లో ప్రేమంతా చెప్పిందే చరణం: 2 ఒంపు సొంపుల్తొ ఈ ఒంటి భాదల్తో చీరంటే నవ్వేస్తుంటే సిగ్గువుతుందిలే....ఏ ఏ ఏయ్ ఒంపు సొంపుల్తొ ఈ ఒంటి భాదల్తో చీరంటే నవ్వేస్తుంటే సిగ్గువుతుందిలే....ఏ ఏ ఏయ్ కంటి సైగల్తో నీ కొంటె చేష్టల్తో కవ్వించి రమ్మంటుంటే మతి పోతుందిలే ఎన్నాళ్ళు మోయాలయ్యె పొంగే పొంగులే నీ సాయం కావాలయ్యే ఎట్టా ఎట్టా ఎట్టెట్టా... వాలే వాలే పొద్దులా తెగ ముద్దొస్తావే మరదలా లేనే లేని హద్దులా నను జడిపిస్తావే వరదలా పుట్టుమచ్చే చూడనా... పుట్టుమచ్చే చూడనా తొలి ముద్దే దానికి పెట్టనా పట్టుకుంటే జారనా మరి ముట్టుకుంటే కందనా ఓ మందార బుగ్గల్లో ప్రేమంతా చెప్పిందే వాలే వాలే పొద్దులా తెగ ముద్దొస్తావే మరదలా లేనే లేని హద్దులా నను జడిపిస్తావే వరదలా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Vasu

See All