Song Details
Lyrics
పాటకు ప్రాణం పల్లవి ఐతే ఓ ఓ ఓ ఓ పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా పాటకు ప్రాణం పల్లవి ఐతే ఓ ఓ ఓ ఓ పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా బ బహామ, ఎవరేమనుకున్నా వినదీ ప్రేమా బ బహామ, ఎదురేమవుతున్నా కనదీ ప్రేమా బ బహామ, కనులే తెరిచున్నా కల ఈ ప్రేమా బ బహామ, నిదురే రాకున్నా నిజమో ప్రేమా... ఓ... చెలీ... సఖీ... ప్రియా యూ లౌమీ నౌ నౌ ఫర్ ఎవర్ ప్రియా... నన్నే పాటకు ప్రాణం పల్లవి ఐతే ఓ ఓ ఓ ఓ పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా చరణం: 1 ఓ... వయసాగక నిను కలచిన నను మరచిన పదే పదే పరాకులే ఓ... నీ ఆశలు నీ ధ్యాసలు చిగురించగా అదే అదే ఇదాయెలే ప్రేమించే మనసుందే ప్రేమంటే తెలుసందే అది ప్రేమించిందో ఏమో నిన్నే ఐ లవ్ యు అంటుందే నువ్వంటే చాలా ఇష్టం లవ్వుంటే ఎంతో ఇష్టం ఇన్నాళ్ళూ నాలో నాకే తెలియని ఆనందాలా ప్రేమే ఇష్టం పాటకు ప్రాణం పల్లవి ఐతే ఓ ఓ ఓ ఓ పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా చరణం: 2 ఓ... ఆనుకున్నదే నిజమైనది ఎదురైనది ఇలా ఇలా ఈ వేళలో ఓ... అనుకోకులే అలవాటులో పొరపాటుగ అలా అలా నీ తీరులో నా వెంటే నీవుంటే నీడల్లే తోడుంటే పెదవిప్పాలన్నా చెప్పాలన్నా కిస్సే మిస్సౌనేమో కుట్టిందే తేనెటీగా పుట్టిందే తీపి బెంగా కిల్లాడి ఈడే ఆడీ పాడీ కోడై కూసిందేమో బాబూ పాపకు పా పా పాపప పా పా పాటకు ప్రాణం పల్లవి ఐతే ఓ ఓ ఓ ఓ పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేమికుడేలే ఓ ఓ ఓ ఓ ప్రేమికుడేలే బ బహామ, ఎవరేమనుకున్నా వినదీ ప్రేమా బ బహామ, ఎదురేమవుతున్నా కనదీ ప్రేమా బ బహామ, కనులే తెరిచున్నా కల ఈ ప్రేమా బ బహామ, నిదురే రాకున్నా నిజమో ప్రేమా... ఓ... చెలీ... సఖీ... ప్రియా యూ లౌమీ నౌ నౌ ఫర్ ఎవర్ ప్రియా... నన్నే పాటకు ప్రాణం పల్లవి ఐతే ఓ ఓ ఓ ఓ పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా
Lyrics sourced from public databases. May contain errors.