Song Details
Lyrics
చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరు (4) చిరె చీ చీ, చిరె చీ చీ ప్రియా ఓహ కనిపించావులే ప్రియా చూపించాలి నీవులే నాపై దయా... తొలిప్రేమాయలే ప్రియా నాలో కంటి పాపకే నీవే లయా ఎదురైన అందమా ఎదలోని భావమా మనసైన ముత్యమా సొగసైన రూపమా పదహారు ప్రాయమా పరువాలు భారమా అధరాలు మదురమా అరుదైన హృదయమా ఓహొ హొ ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా కలలో భామా కలిగే ప్రేమా ప్రియా ఓహ చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరు (4) చిరె చీ చీ, చిరె చీ చీ ప్రియా... చరణం: 1 తొలి కలయిక ఒక వరమో ప్రతి కదలిక కలవరమో అణువనువున పరిమళమో అడుగడుగున పరవశమో ఏదైనా ఏమైనా నువ్వేలే నా ప్రాణం ఔనంటూ కాదంటావా లేదంటూ తోడొస్తావా నాకోసం ప్రియా ఓహ... కనిపించావులే ప్రియా చూపించాలి నీవులే నాపై దయా తొలిప్రేమాయలే ప్రియా నాలో కంటి పాపకే నీవే లయా చరణం: 2 ఎదురుగ నువు నిలబడితే ఎదరసనస మొదలైతే మదనుడు కధ మొదలెడితే అడుగులు తడబడి పడితే చిరునామా తెలిసిందే నాప్రేమా ఆహొ విరిసిందే ఆకాశం అంచుల్లోనే ఆనందం చేరిందేమో ఊహల్లో ప్రియా... ఓహ... కనిపించావులే ప్రియా చూపించాలి నీవులే నాపై దయా తొలిప్రేమాయలే ప్రియా నాలో కంటి పాపకే నీవే లయా ఎదురైన అందమా ఎదలోని భావమా మనసైన ముత్యమా సొగసైన రూపమా పదహారు ప్రాయమా పరువాలు భారమా అధరాలు మదురమా అరుదైన హృదయమా ఓహొ హొ ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా కలలో భామా కలిగే ప్రేమా ప్రియా
Lyrics sourced from public databases. May contain errors.