MovieGQ

Nammave Ammayi

Vasu (2002) · Track 4 of 6

Song Details

Lyrics

నమ్మవే అమ్మాయి తరించిపోయే చేయి ఇలాంటి హాయి మొదటిసారి సొంతమై నమ్మవే అమ్మాయి తరించిపోయే చేయి ఇలాంటి హాయి మొదటిసారి సొంతమై హాయి మిగిలిపోయి మనస్సు జారిపోయి నిన్నొదిలిరాను అంది నన్ను మరచిపోయి దేహమంత మారిపోయే చేయిగా కాలమంత కాలుతోంది తీయగా మాయమైన ఆ క్షణాన్ని వెతుకుతోంది చిలిపిగానె నమ్మవే అమ్మాయి తరించిపోయే చేయి ఇలాంటి హాయి మొదటిసారి సొంతమై నమ్మవే అమ్మాయి తరించిపోయే చేయి ఇలాంటి హాయి మొదటిసారి సొంతమై హాయి మిగిలిపోయి మనస్సు జారిపోయి నిన్నొదిలిరాను అంది నన్ను మరచిపోయి చరణం: 1 ఓ సారి చెయ్యేస్తే ఇలా కళ్ళుమూసి ఒళ్ళు మరచిపోతే నువు గనుక నేనయితే నువ్వే చెప్పగలవు ఏమి జరిగనంటే ఇలాగ వేలుతాకి అలాగ సోలిపోతే నువ్వేమిటౌదువో మరింత ముందుకొస్తే తుఫాను కాకముందు చిటుక్కు చినుకు ముద్దు ఇలాగె మన గుండెల్లోన ఆవిర్లు రేపి పోదా నమ్మవే అమ్మాయి హే చాలులే బడాయి కవిత్వమా అబ్బాయి కబుర్లతోనే కాలమంతా గడపకోయి ఇంతకన్న హాయి కావాలా ఆకతాయి అందించగలను చేతిలోన చేయి చరణం: 2 హో ఇన్నాళ్లు ఈ గాలి ఇలా పాడలేదు ఇంతచిలిపి లాలి ఇంకేమి కావాలి సరే వెళ్ళు కలలలోకి తేలి తేలి ఇవాళ నుంచి నేను పూలైన ముట్టుకోను నీ లేత చేతి స్పర్శ కందిపోవునేమో మరైతె ఇంక నేను ఎలాగ తట్టుకోను నీ వరస చూస్తే ఇంక నువ్వు నన్నైన తాకవేమో చాలులే బడాయి హో హో హో హో నమ్మవే అమ్మాయి తరించిపోయే చేయి ఇలాంటి హాయి మొదటిసారి సొంతమై హాయి మిగిలిపోయి మనస్సు జారిపోయి నిన్నొదిలిరాను అంది నన్ను మరచిపోయి దేహమంత మారిపోయే చేయిగా కాలమంత కాలుతోంది తీయగా మాయమైన ఆ క్షణాన్ని వెతుకుతోంది చిలిపిగానె నమ్మవే అమ్మాయి తరించిపోయే చేయి ఇలాంటి హాయి మొదటిసారి సొంతమై హాయి మిగిలిపోయి మనస్సు జారిపోయి నిన్నొదిలిరాను అంది నన్ను మరచిపోయి లేనిపోని మైకమింక మానుకో చేరువైన నన్ను కాస్త చేరుకో లేకపోతే కోపమొచ్చి మాయమౌత చూసుకోర

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Vasu

See All