Song Details
Lyrics
సోనారే... సోనారే... సున్ సున్ సోనారే (2) కోరస్: సోనారే... ఏ ఓహో... సోనారే... ఏయ్... ఏయ్... ఏయ్... ఓహో స్పోర్టివ్ బోయ్స్ స్పైసీ గాళ్స్ యూతే హేపీనెస్ డాన్సీ గైస్ ఫాన్సీ బేబ్స్ ఎంజాయ్ ఆల్ ది డేస్ స్పోర్టివ్ బోయ్స్ స్పైసీ గాళ్స్ యూతే హేపీనెస్ డాన్సీ గైస్ ఫాన్సీ బేబ్స్ ఎంజాయ్ ఆల్ ది డేస్ మన యూత్ మేధస్సుకు ఆకాశమే సరిహద్దూ మన జర్నీ ఏనాడు ఆపదు ఏ చెక్ పోస్టూ... చరణం: 1 రెయిన్బోని సెట్ చేసి వాలిబాల్ ఆడేద్దాం సూర్యుణ్ణే ఓ స్టైకర్ చేసి కారమ్స్ ఆడేద్దాం శాటిలైట్ రెక్కలపై తూగుటూయలూగేద్దాం కోయిలతోనే పోటాపోటీకి కీ బోర్డ్ వాయిద్దాం మన శక్తికి సాటిలేదని లోకానికి చాటిచెప్పరా పాకిస్తాన్ బోర్డర్ లో చెడుగుడునే ఆడేయ్ రా ఐ.రా.స. సభలోనే జనగణమన పాడెయ్ రా సోనారే... స్పోర్టివ్ బోయ్స్ స్పైసీ గాళ్స్ యూతే హేపీనెస్ డాన్సీ గైస్ ఫాన్సీ బేబ్స్ ఎంజాయ్ ఆల్ ది డేస్ చరణం: 2 ఓ మామ... ఓ మామ...ఓ మామ సయ్యె ఓ మామ... ఓ మామ...ఓ మామ సయ్యె...ఓయే... డై సబ్మిట్ పవరెట్టీ డే, నైట్ శ్రమ చేస్తే ఎవరెస్టయినా మన పాదాల కిందకి వస్తుంది డేరింగ్ మైండ్ గురిపెట్టి కెర్ ఫుల్ గా నువు అడుగేస్తే విక్టరీ తప్పక ఏదో నాడు తలుపే తడుతుంది మన కండలో బలము ఉన్నది బుర్రలో యమ తెలివివున్నది ఈ రెండూ ఒకటైతే ఎదిరింకా ఏముందే ఏదైనా సాధిస్తాం ఇదిగో మా చాలెంజ్ స్పోర్టివ్ బోయ్స్ స్పైసీ గాళ్స్ యూతే హేపీనెస్ డాన్సీ గైస్ ఫాన్సీ బేబ్స్ ఎంజాయ్ ఆల్ ది డేస్ మన యూత్ మేధస్సుకు ఆకాశమే సరిహద్దూ మన జర్నీ ఏనాడు ఆపదు ఏ చెక్ పోస్టూ... స్పోర్టివ్ బోయ్స్ స్పైసీ గాళ్స్ యూతే హేపీనెస్ డాన్సీ గైస్ ఫాన్సీ బేబ్స్ ఎంజాయ్ ఆల్ ది డేస్ సోనారే... ఏయ్... ఏయ్... ఏయ్... ఓహో సోనారే... ఏయ్... ఏయ్... ఏయ్... ఓహో సోనారే.... సోనారే....సున్ సున్ సోనారే
Lyrics sourced from public databases. May contain errors.