MovieGQ

Tula Tula Thulasi

Thulasi (2007) · Track 3 of 6

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

పల్లవి : అరె తుల తుల తులసి నీ జోరు తెలిసి వచ్చాను తెరతీసి మంచమేసి ఆ దుప్పటేసి నిను కలి కలి కలిసి నీ గుండె గెలిచి వచ్చాను నీకేసి గొళ్ళెమేసి గంతులేసి సి సి సి ఎదురు చూసి సి సి ఎదను మూసి, సి సి ఉన్నది ప్రేయసి సి సి సి సొగసు తీసి సి సి వగలు వేసి సి సి కాల్చుకోనా కసి అరె తుల తుల తులసి నీ జోరు తెలిసి వచ్చాను తెరతీసి ఆ మంచమేసి ఆ దుప్పటేసి చరణం: 1 హో ఇంటి పేరు మార్చుకున్నా పరువమంత పేర్చుకున్నా వయసు వండి వార్చుకున్నా నిన్ను నమ్మేసి హేయ్ ఇన్నినాళ్ళు ఓర్చుకున్నా నిన్ను నాలో చేర్చుకోనా ఉన్నదంత ఊర్చుకోనా కౌగిల్లు కమ్మేసి హే పచ్చి అ పచ్చి అ పచ్చి అందాలు గుట్టు తెచ్చి తెచ్చి తెచ్చి నాలోన నిన్ను ముంచి అ ముంచి అ ముంచి కమ్మేసుకుంట పైనుంచి ఓ వచ్చి వచ్చి వచ్చి నీ పండు నేను తుంచి అ తుంచి అ తుంచి నా వేడి నీకు పంచి అ పంచి అ పంచి నే వెళ్ళిపోను నీనుంచి అరె తుల తుల తులసి నీ జోరు తెలిసి వచ్చాను తెరతీసి ఆ మంచమేసి ఆ దుప్పటేసి నిను కలి కలి కలిసి నీ గుండె గెలిసి వచ్చాను నీకేసి గొళ్ళెమేసి హా గంతులేసి హేయ్ చరణం: 2 హా మువ్వలాగా ఝల్లుమంటా పువ్వులాగా ఘొల్లుమంటా తలుపులాగా బళ్ళుమంటా నిన్ను అల్లేసి అరెరరె మబ్బులాగా ఝల్లుమంటా మెరుపులాగా ఝల్లు మంటా పిడుగులాగా ఫెళ్ళుమంటా నీపైన ఒల్లేసి ఓ నచ్చి అ నచ్చి అనచ్చి నువ్వంటే నాకు పిచ్చి అ పిచ్చి అ పిచ్చి నీవెంటే నేను వచ్చి అ వచ్చి అ వచ్చి అందించు కుంటా నా రుచి ఆ రెచ్చి ఆ రెచ్చి ఆ రెచ్చి నీ రెక్కపైన గిచ్చి అ గిచ్చి అ గిచ్చి నీ పక్కలోన చచ్చి ఆ బుడ్డి అ చచ్చి ఆడేసుకుంటా దోబూచి అరె తుల తుల తులసి నీ జోరు తెలిసి వచ్చాను తెరతీసి ఆ మంచమేసి దుప్పటేసి నిను కలి కలి కలిసి నీ గుండె గెలిసి వచ్చాను నీకేసి గొళ్ళెమేసి సి సి గంతులేసి సి సి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Thulasi

See All