MovieGQ

Ne Chuk Chuk Bandini

Thulasi (2007) · Track 6 of 6

Song Details

Lyrics

నే చుక్ చుక్ బండినిరో... నే చుక్ చుక్ బండినిరో అరె కుదురుగా ఉండనురో నా ఇంజను మీదే చెయ్యేసి హీటెక్కించు కూ... చుకు చుకోక్ చుకు చుకోక్ నే చక చక చక్రంరో అరె కదిలితే ఆగనురో నా ఘాడి పట్టాలెక్కించి జర లాగించు కూ... చుకు చుకోక్ చుకు చుకోక్ హే మిర్యాగూడ స్టేషన్ కాడ ముస్కాఇస్తు సోకుల్ మాడా హే మిర్యాగూడ స్టేషన్ కాడ ముస్కాఇస్తు సోకుల్ మాడా బస్తీ పోరలు ఠయ్ రో అన్న జారే అన్ననులే హే బీబీనగరం జంక్షన్ కాడ బిచాచేస్తూ తోడా తోడా లాలు షేటు సై సై అన్నా నై నై చెప్పెనులే అరె గాడ్నుంచి పరుగుల్ పెట్టి నేనీడకొచ్చి గీడనే ఆగినలే గీడ్నే ఎందుకాగినవే పోరి హే రాజా రాజా బొబ్బిలి రాజా కంటి చూపుతోనే ఊపిండే లాల్‌ జండా ఓ చకు చుకు బండమ్మో… ఓ చుకు బండమ్మో మా కులుకుల గుంటమ్మో నా చెయ్యేస్తే నీ ఇంజను పేలిపోద్దమ్మో ఓ చకచక పరుగమ్మో నీ ఉరుకులు ఆపమ్మో నా గాడ్లో పడితే నీ పట్టాలే ఫట్టమ్మో చరణం: 1 నువ్వు అచ్చా టీకంటే నా ఏ.సి. భోగినే కూల్ కమ్రా లెక్క ముస్తాబుచేసీ తీసుకొస్తానులే కూ... చుకు చుకోక్ చుకు చుకోక్ నీ స్పీడు చూస్తుంటే అసలాగేలా లేవేే నువ్వు టిక్కెట్టిస్తే ఒక్కసారి టూర్‌ కొస్తన్లే కూ... చుకు చుకోక్ చుకు చుకోక్ హా పందిరిమంచం బెర్త్ లో నింపి అత్తరు గంధం మస్త్‌ గా కలిపి బిల్కుల్ నీకే బిస్తర్ వేస్తా తిన్పీయ్ రా కుల్ఫీ హే ఊయ్యాలూగే ఊపులతోటి కొండాకోనలు మలుపులు దాటి ఘాడి నింకా చేరుద్దాంలే ఖండాలా దాటి అరె మల్పుల కలగల్పుగా నను పడుకోనీరా నీతోనే పల్టీ హే రాజా రాజా బొబ్బిలి రాజా కంటి చూపుతోనే ఊపిండే లాల్‌ జండా చరణం: 2 నువ్ గింత చోటిస్తే బెర్తేసి లేనట్టే నీ కూపేకొచ్చి కోకరైక కూపితీస్తనులే కూ... చుకు చుకోక్ చుకు చుకోక్ నువ్వు సీటీ కొట్టేస్తే నా చీరల కొంగుల్నే ఆ సిగ్నల్ లెక్క గాల్లో కిట్లా గిర్రాటేస్తనులే కూ... చుకు చుకోక్ చుకు చుకోక్ కిటికీ పక్కన చోటే పట్టి చీకటి తెరలే చాటే పెట్టి అప్పుడౌను ఒకటయ్యేలా కిటుకే చేస్తనులే హే ప్యాసింజర్లని పక్కకు నెట్టి పాసల్‌గూర నీకే ఇచ్చి మస్క్‌ ల కొద్ది మష్క్‌ ల నీకే ఇష్క్‌ లు ఇస్తనులే ఇక వర్సగా భలే బిర్సుగా నా గొల్సే గుంజర జల్సా నెల్వంక హే రాజా రాజా రాజా బొబ్బిలి రాజా కంటి చూపుతోనే ఊపిండే లాల్‌ జండా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Thulasi

See All