MovieGQ

Hello Boys

Thulasi (2007) · Track 4 of 6

Song Details

Music Director
Lyricist

Lyrics

ఐ వాంట్ బీ ఏ స్పైడర్ మేన్ స్పైడర్ మాన్ ఐ వాంట్ బీ ఏ స్పైడర్ మేన్ ఐ వాంట్ బీ ఏ స్పైడర్ మేన్ స్పైడర్ మాన్ క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ హల్లో బాయ్స్ హల్లో బాయ్స్ ఐ యమ్ మిస్టర్ జీని తీరుస్తా తీరుస్తా మీ కోరికలేమైనా గానీ హల్లో బాయ్స్ హల్లో బాయ్స్ ఐ యమ్ మిస్టర్ జీని తీరుస్తా తీరుస్తా మీ కోరికలేమైనా గానీ ఝల్లు మంత్రం వేసి అడిగిందల్లా తెస్తా హాంఫట్టంటూనే నింగిలోన తారలైనాగాని పట్టుకొస్తా హల్లో బాయ్స్ హల్లో బాయ్స్ మై హు మిస్టర్ జీని తీరుస్తా తీరుస్తా మీ కోరికలేమైనా గానీ ఐ వాంట్ బీ ఏ స్పైడర్ మేన్ స్పైడర్ మాన్ ఐ వాంట్ బీ ఏ స్పైడర్ మేన్ ఐ వాంట్ బీ ఏ స్పైడర్ మేన్ స్పైడర్ మాన్ క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ చరణం: 1 గాలిలోన తేలిపోయే మూడు చక్రాల సైకిల్ తెస్తా నీటిపైన దూసుకెళ్ళే చిక్‌ బుక్ రైలు చూపుతా చేతి లోన వాలిపోయే ఏడువర్ణాల రెయిన్బో తెస్తా జేబులోన నిండిపోయే నీలి ఆకాశాన్ని వంపుతా ఆకలి పుట్టందంటే ఐస్‌క్రీం బుట్టలు తెస్తా దాహం కలిగిందంటే మిల్క్ షేక్ వాన లాగ కురిపిస్తా హల్లో బాయ్స్ హల్లో బాయ్స్ మై హు మిస్టర్ జీని తీరుస్తా తీరుస్తా మీ కోరికలేమైనా గానీ డాడీ యు నో సంథింగ్ ఐ లవ్ యు డాడీ చరణం: 2 క్లాస్ వర్క్ చేసుకెళ్ళే ఆటోమేటిక్ పెన్సిల్ ఇస్తా స్కూల్ బ్యాగ్ మోసుకెళ్ళే ఒక్క రోబో నీకై పంపుతా దూరమున్నా నన్ను చేరే చిన్ని ఫ్లైయింగ్ సాసరే ఇస్తా ఎన్నడైనా నన్నుచూపే బుల్లి టెలిస్కోప్ దింపుతా రోబో గీబో వద్దు రోజూ నువు రావాలి టెలీస్కోపే వద్దు ఎప్పుడూ కళ్ళముందు నువ్వుండాలి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Thulasi

See All