MovieGQ

Mia Mia

Thulasi (2007) · Track 1 of 6

Song Details

Music Director
Lyricist

Lyrics

ఓ మియా మియా మియా షి ఈజ్ ద గర్ల్ మేడ్ ఇన్ ఇండియా ఓ మియా మియా మియా షి ఈజ్ ద గర్ల్ మేడ్ ఇన్ ఇండియా హేయ్ మియా మియా మియా షి ఈజ్ ద గర్ల్ మేడ్ ఇన్ ఇండియా మియా మియా ఓ ఓ మియా మియా ఓ ఓ ఓ కియా కియా కియా వగువానేసో క్యోం కియా కియా కియా ఓ ఓ కియా కియా ఓ ఓ అరకిలో అందంతో పాటు పావుకిలో పొగరుంటుంది ఒక కిలో ఓవరాక్షన్ చేసి ఆడుకుంటోంది అరడజన్ అలకలతోపాటు పావుడజన్ మెలికలు తిరిగి ఒక డజన్ కులుకులునే చూపి కన్‌ఫ్యూజ్ చేస్తుంది మియా మియా కియా కియా హే మియా మియా మియా షి ఈజ్ ద గర్ల్ మేడ్ ఇన్ ఇండియా మియా మియా ఓ ఓ మియా మియా ఓ ఓ ఓ కియా కియా కియా వగువానేసో క్యోం కియా కియా కియా ఓ ఓ కియా కియా ఓ ఓ చరణం: 1 జనవరిలా వచ్చేస్తారు డిసెంబర్‌ కెళతారు క్యాలండర్ లాంటి వాళ్ళు మీకుర్రాళ్ళు సరికొత్తవి వెతికేస్తారు పాతవి వదిలేస్తారు కంప్యూటర్ లాంటి వాళ్ళు కంత్రీ గాళ్ళు ఐమాక్స్‌ లకి ఐస్‌ క్రీములకి ఏక్సప్టే చేస్తుంటారు అన్నీ చేసి క్లైమాక్స్‌ ల్లో అది ఫ్రెండ్షిప్ అంటారు తమ ఖర్చులకే బిల్ కట్టిస్తూ బిల్లగేట్సే నువ్వంటారు కనపడినోళ్ళు వీడెవడంటే కజినంటూ చెబుతారు మియా మియా కియా కియా హే మియా మియా మియా షి ఈజ్ ద గర్ల్ మేడ్ ఇన్ ఇండియా మియా మియా ఓ ఓ మియా మియా హే మియా మియా మియా హి ఈజ్ ద మేన్ మేడ్ ఇన్ ఇండియా మియా మియా ఓ ఓ కియా కియా చరణం: 2 చొరవగా మా చెంతకొచ్చి మైక్రోస్కోప్ పెట్టేసి మా తప్పులు వెతికేస్తారు మీ మగవాళ్ళు ఒకటికి పది మిక్స్ చేసి సినిమా స్కోప్ వేసేసి గాసిప్‌ లు చాటేస్తారు గడసరిగాళ్ళు మీ అందాన్నే పొగిడామంటే పూలల్లో పూజిస్తారు మీ లోపాలే తెలిపామంటే పూలన్‌దేవవుతారు అనుకూలంగా ఉన్నట్టయితే నా స్వామి నువ్వంటారు అనుమానాలే కలిగాయంటే సునామి చూపిస్తారు మియా మియా కియా కియా ఓ మియా మియా మియా షి ఈస్ ద గర్ల్ మేడ్ ఇన్ ఇండియా మియా మియా ఓ ఓ మియా మియా హే మియా మియా మియా హి ఈజ్ ద మేన్ మేడ్ ఇన్ ఇండియా మియా మియా ఓ ఓ మియా మియా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Thulasi

See All