Song Details
Lyrics
కంఠే నావలంబయేత్ గీతం హస్తేన అర్ధం ప్రదర్శయేత్ చక్షుభ్యాం దర్శనేత్ భావం పాదాభ్యాం తాళం ఆచరేత్ కొలువై ఉన్నాడే దేవ దేవుడూ కొలువై ఉన్నాడే దేవ దేవుడూ కొలువై ఉన్నాడే కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే వలరాజు పగవాడే వనిత మొహనాంగుడే వలరాజు పగవాడే వనిత మొహనాంగుడే కొలువై ఉన్నాడే చరణం: 1 పలు పొంకమగు చిలువల కంకణములమర నలువంకల మణి రుచులవంక కనరా (3) తలవంక నలవేలూ... ఉ... ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ... తలవంక నలవేలూ కులవంక నెలవంక తలవంక నలవేలూ కులవంక నెలవంక వలచేత నొసగింక వైఖరి మీరంగ కొలువై ఉన్నాడే దేవ దేవుడూ కొలువై ఉన్నాడే చరణం: 2 మేలుగ రతనంబు రాలు పెట్టిన ఉంగరాలు బుజగ కేయురాలు మెరయంగ (2) పాలుగారు మోమున శ్రీలు పొడమా... ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ... పాలుగారు మోమున శ్రీలు పొడమా పులి తోలుగట్టి ముమ్మోన వాలుగట్టి చెరగా కొలువై ఉన్నాడే దేవ దేవుడూ దేవ దేవుడూ కొలువై ఉన్నాడే
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Swarna Kamalam
See AllKothaga Rekkalocchina
S.P. Balasubrahmanyam, S. Janaki
Gallu Gallu
S.P. Balasubrahmanyam, P. Susheela
Andhela Ravali
S.P. Balasubrahmanyam, Vani Jairam
Shiva Poojaku
S.P. Balasubrahmanyam, P. Susheela
Aakasamlo
S. Janaki
Natarajane
S.P. Sailaja
Aathmathvam
S. Janaki
Cheri Yasodaku
S.P. Sailaja
Sakhi Hey
P. Susheela