Song Details
Lyrics
ఆ... ఆ... ఆ... ఆ... చేరి యశోదకు శిశువితడు చేరి యశోదకు శిశువితడు ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు చేరి యశోదకు శిశువితడు ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు చేరి యశోదకు శిశువితడు ఆ... ఆ... సొలసి చూచినను సూర్యచంద్రులను లలివెదజల్లెడు లక్షణుడు సొలసి చూచినను సూర్యచంద్రులను లలివెదజల్లెడు లక్షణుడు నిలిచిన నిలువున నిఖిల దేవతల నిలిచిన నిలువున నిఖిల దేవతల నిలిచిన నిలువున నిఖిల దేవతల కలిగించు సురల గనివో యితడు కలిగించు సురల గనివో యితడు చేరి యశోదకు శిశువితడు ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు చేరి యశోదకు శిశువితడు ఆ... ఆ... ఆ... ఆ... (మాటలాడినను మరియజాండములు కోటులు వొడమెటి గుణరాశి నీటుగ నూర్పుల నిఖిల వేదములు చాటువ నూరెటి సముద్రుడితడు ముంగిట పొలసిన మోహన మాత్మల పొంగించే ఘన పురుషుడు సంగతి మావంటి శరణాగతులకు అంగము శ్రీ వేంకటాధిపుడితడు)
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Swarna Kamalam
See AllKothaga Rekkalocchina
S.P. Balasubrahmanyam, S. Janaki
Gallu Gallu
S.P. Balasubrahmanyam, P. Susheela
Andhela Ravali
S.P. Balasubrahmanyam, Vani Jairam
Shiva Poojaku
S.P. Balasubrahmanyam, P. Susheela
Koluvai Unnade
S.P. Balasubrahmanyam, P. Susheela
Aakasamlo
S. Janaki
Natarajane
S.P. Sailaja
Aathmathvam
S. Janaki
Sakhi Hey
P. Susheela