MovieGQ

Manava Seve

Shiridi Sai (2012) · Track 6 of 14

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా ఆ సత్వ మూర్తి శ్రీ సాయిబాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయిబాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా ఆ సత్వ మూర్తి శ్రీ సాయిబాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయిబాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా చరణం: 1 మమతా కరుణా తనరక్తం తరగని సహనం ఊపిరిగా పలికే పలుకే వేదంగా ప్రియభాషణమే మంత్రముగా ప్రేమే సత్యమని, ప్రేమే దైవమని బోధించినాడు ఒక బాబా ఆ సత్వమూర్తి శ్రీ సాయిబాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయిబాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా చరణం: 2 సిరి సంపదలు ఎన్నున్నా శీలం విలువ చేయవని సుఖభోగములే నీవైనా దొరకని ఫలమే శాంతమని ప్రేమే సాధనరా బ్రతుకే ధన్యమని బోధించినాడు ఒక బాబా ఆ సత్వ మూర్తి శ్రీ సాయిబాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయిబాబా ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయిబాబా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Shiridi Sai

See All