Song Details
Lyrics
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయీ శిరిడి సాయి శిరిడి సాయీ శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం సాయి కథా శ్రవణం సకల పాప హరణం సాయి కథా శ్రవణం సకల పాప హరణం సాయి దివ్య చరణం భాగీరధీ సమానం సాయి దివ్య చరణం భాగీరధీ సమానం సాయి దివ్య నామం భవతారక మంత్రం శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం సాయి కథా శ్రవణం సకల పాప హరణం యోగి ఓలే భిక్షాటన చేసి మా పాలకు జోలిపట్టే భిక్షువు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నీటితోనే జ్యోతులు వెలిగించి తెరిపించెనులే జ్ఞాన చక్షువు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి రగిలే ధునిలో... చేతులు ఉంచి పసి పాపను ఆదుకున్న ఆత్మబంధువూ శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం సాయి కథా శ్రవణం సకల పాప హరణం శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం సాయి కథా శ్రవణం సకల పాప హరణం సేవించిన రోగుల దీవించి వైద్యో నారాయణో హరి అని నిలిచాడు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జన్మనిచ్చు తల్లికే ఊపిరులూది పునర్జన్మ ప్రసాదించినాడు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి తిరగలి విసిరి... వ్యాధిని కసిరి ఆపదనే తప్పించిన దీనబంధువు శరణు శరణు శరణం గురుసాయి నాధ శరణం సాయి కథా శ్రవణం సకల పాప హరణం ఎక్కడయ్యా సాయి ఎడనున్నావోయీ నడవలేకున్నాను ఎదురుపడవోయీ నిను చూడందే నా మనసు కుదుటపడదాయె ఎపుడు చూసినా ఆత్మధ్యానమే కానీ నీ ఆకలే నీకు పట్టదా ఏ జన్మ బంధమో మనది ఏనాటి రుణమో ఇది పట్టవయ్యా సాయి ప్రతిరూపం తన ప్రతిరూపమని యుగాలకే మోక్షమిచ్చే మౌని పెను తుఫానులే విరుచుకుపడగా బీతిల్లిన జనులు పరుగులిడగా ఆగిపోమ్మని ఆజ్ఞపించినా గోవర్థన గిరిధారి షిరిడి పుర విహారీ ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయీ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయీ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయీ
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Shiridi Sai
See AllSada Nimba
M.M. Keeravani
Saranu Saranu
Madhu Balakrishnan, Sunitha Upadrashta
Okkade Devudu
Nagarjuna Akkineni, Shankar Mahadevan
Nee Padamula
M.M. Keeravani
Amaraaraama
Shweta Pandit
Manava Seve
Aditi Paul
Ramanavami
Hariharan, Malavika
Sai Ante Thalli
S.P. Balasubrahmanyam, Sunitha Upadrashta
Datthatreyuni
Sonu Nigam, Teesha Nigam, M.M. Keeravani
Sai Padam
M.M. Keeravani
Nee Padamula
M.M. Keeravani, Sunitha Upadrashta
Vasthunna Baba
S.P. Balasubrahmanyam, M.M. Keeravani, Sai Kumar, Revanth, Rahul Sipligunj, Chaitra Ambadipudi
Aarathi
Sunitha Upadrashta