MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Home Movies Sagara Sangamam (1983) Songs Vevela Gopemmala Song

Vevela Gopemmala

Song

Music Director

Lyrics

  • వే వేలా గోపెమ్మలా
    మువ్వా గోపాలుడే మా ముద్దూ గోవిందుడే
    మువ్వా గోపాలుడే మా ముద్దూ గోవిందుడే
    అహ అన్నుల మిన్నల చన్నుల వెన్నెల వేణువులూదాడే మది వెన్నెలు దోచాడే

    ఆ అహహహ వేవేలా గోపెమ్మలా
    మువ్వ గోపాలుడే మా ముద్దూ గోవిందుడే

    మన్ను తిన్న చిన్నవాడే మిన్ను కన్న వన్నెకాడే...
    మన్ను తిన్న చిన్నవాడే మిన్ను కన్న వన్నెకాడే
    కన్న తోడు లేని వాడే కన్నె తోడు ఉన్నవాడే
    మోహనాల వేణువూదే మోహనాంగుడితడేనె
    మోహనాల వేణువూదే మోహనాంగుడితడేనె
    చీరలన్ని దోచి దేహ చింతలన్ని తీర్చినాడే
    పోతన్న కైతలన్ని పోతపోసుకున్నాడె
    మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే

    ఆ హహహ వే వేలా గోపెమ్మలా
    మువ్వ గోపాలుడే మా ముద్దూ గోవిందుడే

    వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే...
    వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే
    రాసలీలలాడినాడే రాయబారమేగినాడే
    గీతార్ధ సారమిచ్చీ గీతలెన్నొ మార్చేనే
    గీతార్ధ సారమిచ్చీ గీతలెన్నొ మార్చేనే

    నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే
    వరదయ్య గానాల వరదలై పొంగాడే
    మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే

    ఆ అహహహ వే వేలా గోపెమ్మలా
    మువ్వ గోపాలుడే మా ముద్దూ గోవిందుడే
    అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల
    వేణువులూదాడే - మ్మ్ - మది వెన్నెలు దోచాడే
    అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే - మ్మ్ - మది వెన్నెలు దోచాడే

    ఆ హహహ వేవేలా గోపెమ్మలా
    మువ్వ గోపాలుడే మా ముద్దూ గోవిందుడే

Vevela Gopemmala Keyword Tags

  • Vevela Gopemmala Song
  • Movie Sagara Sangamam Songs
  • Vevela Gopemmala Song Music Director Composer
  • Details of Vevela Gopemmala Song Wiki Information
  • Sagara Sangamam All Mp3 Songs
  • Lyrics for Vevela Gopemmala Song
  • Vevela Gopemmala Full Video Watch Online
  • Sagara Sangamam Movie Full Song
  • Vevela Gopemmala Song from Sagara Sangamam Movie
  • Play Online Vevela Gopemmala
  • Vevela Gopemmala Song Vocal Singers
  • Music Director of Vevela Gopemmala Songs
  • Vevela Gopemmala Lyricists
  • Vevela Gopemmala Movie Composer
  • Vevela Gopemmala Videos from Sagara Sangamam Movie
  • Lyical Video of Vevela Gopemmala
  • Vevela Gopemmala Stream Online Music Links
  • Songs from Sagara SangamamMovie
  • Promo Videos of Vevela Gopemmala
  • Vevela Gopemmala English Lyrics