Song Details
Lyrics
ఆఆ... ఆఆ... మౌనమేలనోయి... మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి ఎదలో వెన్నెల వెలిగే కన్నుల ఎదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలో ఇంత మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి పలికే పెదవి వొణికింది ఎందుకో వొణికే పెదవి వెనకాల ఏమిటో కలిసే మనసులా విరిసే వయసులా కలిసే మనసులా విరిసే వయసులా నీలి నీలి ఊసులు లేతగాలి బాసలు ఏమేమో అడిగినా మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి హిమమే కురిసే చందమామ కౌగిట సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట ఇవి ఏడడుగుల వలపూమడుగుల ఇవి ఏడడుగుల వలపూమడుగుల కన్నె ఈడు ఉలుకులు కంటిపాప కబురులు ఎంతెంతొ తెలిసిన మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి ఇంత మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి ఎదలో వెన్నెల వెలిగే కన్నుల ఎదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలో ఇంత మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి
Lyrics sourced from public databases. May contain errors.