MovieGQ

Balakanakamaya

Sagara Sangamam (1983) · Track 5 of 7

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

బాల కనకమయ చేల సుజన పరిపాల కనకమయ చేల సుజన పరిపాల కనకమయ చేల సుజన పరిపాల శ్రీరమాలోల నిగృత సరజాల శుభద కరుణాలవాల ఘననీల నవ్య వనమాలికా భరణా ఏలా నీ దయా రాదూ పరాకు చేసేవేలా సమయము కాదూ రారా రారా రారా రారా దేవాది దేవా రారా మహానుభావా రారా దేవాది దేవా రారా మహానుభావా రారా దేవాది దేవా రారా మహానుభావా రారా రాజీవ నేత్రా రఘువర పుత్రా సార తరసుధా పూర హృదయా రారా రారా సార తరసుధా పూర హృదయ పరివార జలధి గంభీర దనుజ సంహార దశరధ కుమార భుదజన విహార సకల శృతిసార నాదు పై ఏలానీ దయా రాదూ సా ఠీ మరిస తకత ఝుం దపమపదపఝుం సనిరిస తకతఝుం సనిస ధీం సనిసరిస ధీం సనిసగామరీస నిరిస ధీం పద తకధిమి తకతఝుం పపమరి మమరిస సరిరిమ రిమమప తకఝుం పమగమరీ మరిస రిమప తద్ధీంగిణతో దాదా నిపమ తద్ధీం గిణతో ఏలా నీ దయా రాదు పరాకు చేసేవేలా సమయము కాదు ఆ... ఏలా నీ దయారాదూ...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sagara Sangamam

See All