MovieGQ

Vedham Anuvanuvuna

Sagara Sangamam (1983) · Track 7 of 7

Lyrics

గా... మా... నీ... గమగస మగస గస నీ...సా... నిదమగ దమగ మగ సరీ సానీ గమగనీ గమాగ మదామ దనీదని సానిరీ వేదం అణువణువున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై వేదం వేదం అణువణువున నాదం సాగర సంగమమే ఒక యోగం నిరసనిదమగా గదమగరిసనీ నిరిసనిదమగా మదనిసరీ సగారి మగదమ గమద నిసాని దనిమద గమ రిగస సాగర సంగమమే ఒక యోగం క్షార జలధులే క్షీరములాయె ఆ మధనం ఒక అమృత గీతం జీవితమే చిరనర్తనమాయె పదములు తామే పెదవులు కాగా పదములు తామే పెదవులు కాగా గుండియలే అందియలై మ్రోగా వేదం అణువణువున నాదం ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ... మాత్రుదేవో భవా పిత్రు దేవో భవా ఆచార్య దేవో భవా ఆచార్య దేవో భవా అతిథి దేవో భవా అతిథి దేవో భవా ఎదురాయె గురువైన దైవం యదలోయె మంజీర నాదం గురుతాయె కుదురైన నాట్యం గురుదక్షిణై పోయె జీవం నటరాజ పాదాన తల వాల్చనా నయనాభి షేకాన తరియించనా నటరాజ పాదాన తల వాల్చనా నయనాభి షేకాన తరియించనా సుగమము రసమయ సుగమము రసమయ నిగమము భరతముగానా వేదం అణువణువున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై వేదం వేదం అణువణువున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై వేదం వేదం వేదం వేదం జయంతితే సుకృతినో రస సిద్దాః కవీశ్వరాః నాస్తిక్లేశాం యశః కాయే జరా మరణజం భయం నాస్తి జరా మరణజం భయం నాస్తి జరా మరణజం భయం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sagara Sangamam

See All