Song Details
Lyrics
ఏమి స్టోకురో పువ్వుని కొడితే గువ్వకు తగిలిందీ ఎంత హాయిరో చెక్కెర తడితే చక్కెర వలికిందీ ఇంక చూసుకో గురి జడి దాటుకో బరీ గుట్టు గూడెక్కి పోయేవేలా చలి చలి చలి చలి చలి చలి చలి చలి ఏమి షేపురో ముందరికొస్తే ముచ్చట ముదిరిందీ ఏఇ ఊపొరో వెచ్చని ఆవిరి గుప్పున రేగిందీ చెంగు చాటు పొంగుల్లో రంగులీను ఒంపుల్లో బెట్టు కొమ్మెక్కి పోయేవేలా చలి గిలి గిలి గిలి గిలి గిలి గిలి గిలి గిలి పదారు వన్నెల ప్రాయమే అత్తరు పూసెను విస్తరి వేసెను ముద్దుల ముంగిట్లో తడారు పెదవుల తాపమే తీయగ తాకెను తేనెల గుప్పెను సిగ్గుల సందిట్లో వసి వాడని వెన్నెల తాకిట్లో యమ రాపిడి తప్పదులే వడి చేరిన అల్లై మన్మధుడా తడి దోపిడి ఒప్పునులే సిల్కి రామ చిలకమ్మా మిల్కు షేకులిస్తుంటే లవ్వు లాకెట్లో పుట్టే జ్వాల భగ భగ భగ భగ భగ భగ భగ భగ ఏమి స్టోకురో పువ్వుని కొడితే గువ్వకు తగిలిందీ ఏఇ ఊపొరో వెచ్చని ఆవిరి గుప్పున రేగిందీ ఏమి స్టోకురో..... తమాష గున్నది ఈ సడీ తుమ్మెద వేసిన తుంటరి ఈలకు వనికే వలపు మదీ నిషాల వేటకు బీ రెడీ టక్కరి కోదికి ట్రిక్కులు నేర్పగ వచ్చా మనసుపడీ గురుడా ముద్దుల నజరానా బిగి ఆరని కౌగిట్లో పదవే పసి బుగ్గల నెరజానా పదదాం పడుచాటల్లో నీలో ఉంది తెక్నిక్కూ చేసేవోయి మ్యాజిక్కూ ఆటొమాటిగ్గ అవునంటాలే పద పద పద పద పద పద పద పద ఏఇ ఊపొరో వెచ్చని ఆవిరి గుప్పున రేగిందీ ఏమి స్టోకురో పువ్వుని కొడితే గువ్వకు తగిలిందీ చెంగు చాటు పొంగుల్లో రంగులీను ఒంపుల్లో గుట్టు గూడెక్కి పోయేవేలా గిలి గిలి గిలి గిలి చలి చలి గిలి గిలి గిలి గిలి
Lyrics sourced from public databases. May contain errors.