Song Details
Lyrics
అబ్బబ్బా ఈ పొద్దూ ముద్దొస్తే ఆపొద్దూ ఒల్లంతా నీ సొత్తూ దమ్ముంటే దండెత్తూ సంద్యరంగూ స్వర్గలోకంలో అందమిచ్చె అర్దమైకంలో మల్లెపూల మంచమేశా వెన్నెలంతా దుప్పట్లో ఏందయ్యో హంగామా ఎందాకా ఈ ప్రేమా వెయ్యేల్లే నా ప్రేమా పేదిల్లా పెళ్ళమా తాకితేనే సోకు తేనె చిందిపోయే తిల్లింతా చూడగానే సోయగాలే గాలివీచే కవ్వింతా చూపుతోనే గాయమయ్యి సొమ్మసిల్లే ఒల్లంతా గుచ్చ్హుకున్న నిన్ను చూసి విచ్చుకుందీ పువ్వంతా చినుకు జారి తళుకు మారి నడుము దాచే నటి మయూరీ ఎల్లకిల్ల పడ్డ పిల్ల ఏడు వర్నాలవుతుంటే ఓయబ్బో బొబ్బట్టూ ఓ సారీ నాకెట్టూ ఒల్లంతా నీ సొత్తూ దమ్ముంటే దండెత్తూ అందగాడు అంటుకుంటె సందె ముద్దే సంపంగీ కన్నె గీటి కమ్ముకుంటే వెన్నెలైనా వేసంగీ చెయ్యివేసొఇ వెయ్యగానే చెంగులేసే చేమంతీ పూలమెద్ద కాలువేసి ఈలవేసె పూబంతీ పలకమారి చిలక వాలీ తళుకు తీరి కులుకు జోలూ మనసు లోతు వయసు నతూ తెలిసిపోయే ఆటల్లో ఓయమ్మో ఏం పట్టు అందాలే ఆపట్టూ అబ్బబ్బా ఈ పొద్దూ ముద్దొస్తే ఆపొద్దూ సంద్యరంగు స్వర్గలోకంలో అందమిచ్చె అర్దమైకంలో మల్లెపూల మంచమేశా వెన్నెలంతా దుప్పట్లో ఏందయ్యో హంగామా ఎందాకా ఈ ప్రేమా వెయ్యేల్లే నా ప్రేమా పేదిల్లా పెళ్ళమా
Lyrics sourced from public databases. May contain errors.