Song Details
Lyrics
ముద్దివ్వచ్చు ముట్టించచ్చూ నాలో చిచ్చూ రాజేయ్యొచ్చూ కవ్వించొచ్చూ కాటెయ్యొచ్చూ ఇది ఏదో ఆకలీ పడదామా ఎంగిలీ ఎదమీదా జాబిలీ కసి కట్టే కౌగిలీ ఓ బాబా కిస్స్ మీ ఓ బాబూ గిచ్చు మీ గిచ్చు మీ బాబా కిస్స్ మీ ఓ బాబు టచ్చు మీ ముదిరిందా ఆకలీ పడదామా ఎంగిలీ పరవాలీ రాతిరీ పరువాలా విస్తరీ ఓ బేబి టచ్చి మీ ఒల్లంతా కొలిమీ బాబా కిస్స్ మీ ఓ బాబు టచ్చు మీ కిక్కిరిసీ ఉందిలే చక్కదనంలోనా అక్కరతో ఉందిలే ఆడతం షానా తొక్కిసలో పడ్డదీ ఊగిసలా ప్రాయం అక్కసునా ఉన్నదీ రక్కసులా అందం మత్తులలో మాయలూ ఎత్తూలలో లోయలూ నిజానికెంత హాయో ఓ బాబా కిస్స్ మీ ఓ బాబూ గిచ్చు మీ గిచ్చు మీ బాబా కిస్స్ మీ ఓ బాబు టచ్చు మీ ఇద్దరికీ రానిదీ నిద్దరనే రేయీ హద్దులనే దాటెందులే హత్తుకునే హాయీ జన్మతహా ఉన్నదీ కన్నులలో కామం మన్మధహో అన్నదీ వెన్నెలలో హోమం ఆగనిదీ అరకలూ తెల్లరనివీ మసకలూ ప్రయాస ఎంత హాయో ఓ బేబి టచ్చి మీ ఒల్లంతా కొలిమీ బాబా కిస్స్ మీ ఓ బాబు టచ్చు మీ ముద్దివ్వచ్చు ముట్టించచ్చూ కవ్వించొచ్చూ కాటెయ్యొచ్చూ ముదిరిందా ఆకలీ పడదామా ఎంగిలీ పరవాలీ రాతిరీ పరువాలా విస్తరీ ఓ బాబా కిస్స్ మీ ఓ బాబూ గిచ్చు మీ గిచ్చు మీ బాబా కిస్స్ మీ ఓ బాబు టచ్చు మీ ఓ బేబి టచ్చి మీ ఒల్లంతా కొలిమీ కిస్స్ మీ బేబీ తచ్చు మీ ఒల్లంతా కొలిమీ కిస్స్ మీ టచ్చు మీ కిస్స్ మీ టచ్చు మీ కిస్స్ మీ టచ్చు మీ కిస్స్ మీ టచ్చు మీ
Lyrics sourced from public databases. May contain errors.