Song Details
Lyrics
చంపెయ్యి గురూ చమ్మగా కాటెయ్యి చిరూ కమ్మగా దింపెయ్యి సఖి ముగ్గులో చింపెయ్యి తెరీ సిగ్గులో నా ముద్ద బంతి పువ్వు మీద తుమ్మెదా నీ బుగ్గ విందులందుకుంట గుమ్ముగా పడుచుతనమే పొడుచు మహిమా చిలిపి తనమే వలపు మహిమా లాగించి గురూ లబ్సుగా శ్రీదేవి సరే అందిగా చంపెయ్యి గురూ చమ్మగా కాటెయ్యి చిరూ కమ్మగా దింపెయ్యి సఖి ముగ్గులో చింపెయ్యి తెరీ సిగ్గులో చెరపట్టి ఉన్న ప్రాయం మొర పెట్టునుంది పాపం గాలి లాగ వచ్చి గాటు ముద్దు ఇస్తే గుమ్ము గుంది గురూ గురూ గురూ పొలిమేర దాటె రూపం పొలి కేక వేసె తాపం పాల పిట్ట లాడి పైట చాటు ఈడే చూసి నవ్వుకోనీ నలుగురూ సోకినది చలి సోకులకి ఉలీ కౌగిలికి గిలీ గిలీ నీది సొగసరీ నాది మగసిరి ప్రేమలకి సరే సరీ లాగించి గురూ లబ్సుగా శ్రీదేవి సరే అందిగా చంపెయ్యి గురూ చమ్మగా కాటెయ్యి చిరూ కమ్మగా దింపెయ్యి సఖి ముగ్గులో చింపెయ్యి తెరీ సిగ్గులో మెడ చూస్తె పాల శంఖం ఓడ్లోకి చెప్పె వెల్కం కన్నె తిప్పి మోత తీపి గుండె కోత ముద్దు పెట్టుకున్నా అడగరూ ఇది ఈవినింగు రాగం జత జాయినింగు తాళం నాకు నువ్వు లోకం నీకు నేను మైకం కుర్ర లాంచనాలో కురు కురూ నీ కథలు విని నీ కలలు కని పొంగి నది హనీ హనీ లాగించి గురూ లబ్సుగా శ్రీదేవి సరే అందిగా చంపెయ్యి గురూ చమ్మగా కాటెయ్యి చిరూ కమ్మగా దింపెయ్యి సఖి ముగ్గులో చింపెయ్యి తెరీ సిగ్గులో నా ముద్ద బంతి పువ్వు మీద తుమ్మెదా నీ బుగ్గ విందులందుకుంట గుమ్ముగా పడుచుతనమే పొడుచు మహిమా చిలిపి తనమే వలపు మహిమా లాగించి గురూ లబ్సుగా శ్రీదేవి సరే అందిగా చంపెయ్యి గురూ చమ్మగా కాటెయ్యి చిరూ కమ్మగా దింపెయ్యి సఖి ముగ్గులో చింపెయ్యి తెరీ సిగ్గులో
Lyrics sourced from public databases. May contain errors.