Song Details
Lyrics
ఆరింటిదాక అత్త కొడకా ఆ పైన కొత్త పెళ్ళి కోడకా ఓరయ్యో కిర్రు మంది నులకా కిస్సు మంది చిలకా షోభనాల లేటు గనకా మూడొచినాక ముద్దు చురకా తెల్లారగానె తేనె మరకా ఓ పాప ఇల్లు నీవు అలకా ముగ్గు నేను గిలకా ఇంతలోనె అంత అలకా ఆరింటిదాక అత్త కొడకా ఆ పైన కొత్త పెళ్ళి కోడకా ఓరయ్యో కిర్రు మంది నులకా కిస్సు మంది చిలకా షోభనాల లేటు గనకా మూడొచినాక ముద్దు చురకా తెల్లారగానె తేనె మరకా ఓ పాప ఇల్లు నీవు అలకా ముగ్గు నేను గిలకా ఇంతలోనె అంత అలకా సందె చలి గాలే సరిపడకా చావనా నీతో జతపడకా చూపుకే నీలో ఎద ఉడకా వాలిపో అన్నదిలే పడకా అలగడం అన్నది ఆచారం అడగడం కమ్మని గ్రహచారం అందుకే జాబిలి జాగారం అందమే కౌగిలికాహారం మల్లెల రాతిరి మన్మధ చాకిరి జన్మకి లాహిరిలే ఓలమ్మో కన్నె సోకు చిరుకా కౌగిలింత ఇరుకా కన్ను కొట్టి నన్ను తినకా ఆరింటిదాక అత్త కొడకా ఆ పైన కొత్త పెళ్ళి కోడకా ఓరయ్యో కిర్రు మంది నులకా కిస్సు మంది చిలకా షోభనాల లేటు గనకా మూడొచినాక ముద్దు చురకా తెల్లారగానె తేనె మరకా ఓ పాప ఇల్లు నీవు అలకా ముగ్గు నేను గిలకా ఇంతలోనె అంత అలకా ముందుగా నాతో ముడిపడకా అప్పుడే ఒడిలో స్తిరపడకా బొత్తిగా సాగదు నీ మెలికా మొత్తుకుంటున్నది నా రవికా లేచినా లేడిది సంచారం లేతగా చేయర సంసారం పువ్వుకే తుమ్మెధ ఝంకారం వాలిపో అన్నది వయ్యారం తీరని తిమ్మిరి చీరకు చిమ్మిరి ఉక్కిరి బిక్కిరిలే ఓరయ్యో అంత మాట అనకా సొంత ఊరి తనుకా అత్తగారి ముద్దు కొడకా ఆరింటిదాక అత్త కొడకా ఆ పైన కొత్త పెళ్ళి కోడకా ఓరయ్యో కిర్రు మంది నులకా కిస్సు మంది చిలకా షోభనాల లేటు గనకా మూడొచినాక ముద్దు చురకా తెల్లారగానె తేనె మరకా ఓ పాప ఇల్లు నీవు అలకా ముగ్గు నేను గిలకా ఇంతలోనె అంత అలకా
Lyrics sourced from public databases. May contain errors.