Song Details
Lyrics
స్వప్నవేణువేదో సంగీత మాలపించే సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే జోడైనా రెండు గుండెలా ఏక తాళమో జోరైనా యవ్వనాలలో ప్రేమ గీతమో లేలేతా పూల బాసలూ కాలేవా చేతి రాతలూ స్వప్నవేణువేదో సంగీత మాలపించే సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే చరణం: 1 నీవే ప్రాణం నీవే సర్వం నీకై చేశా వెన్నెల జాగారం ప్రేమా నేనూ రేయి పగలూ హారాలల్లే మల్లెలు నీకోసం కోటి చుక్కలూ అష్ట దిక్కులూ నిన్ను చూచు వేళా నిండు ఆశలే రెండు కన్నులై చూస్తేనేరాలా కాలాలే ఆగిపోయినా గానాలే మూగబోవునా చరణం: 2 నాలో మోహం రేగే దాహం దాచేదెపుడో పిలిచే కన్నుల్లో ఓడే పందెం గెలిచే బంధం రెండూ ఒకటే కలిసే జంటల్లో మనిషి నీడగా మనసు తోడుగా మలుచుకున్న బంధం పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలీ తీరం వారేవా ప్రేమ పావురం వాలేదే ప్రణయ గోపురం స్వప్నవేణువేదో సంగీత మాలపించే సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే జోడైనా రెండు గుండెలా ఏక తాళమో జోరైనా యవ్వనాలలో ప్రేమ గీతమో లేలేతా పూల బాసలూ కాలేవా చేతి రాతలూ స్వప్నవేణువేదో సంగీత మాలపించే సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Ravoyi Chandamama
See AllNaa Kosame
Mano
Nanda Nandana
S.P. Balasubrahmanyam, Harini
Jagadajam Javani
Shankar Mahadevan, K.S. Chithra
Mallepoovaa
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Letha Letha
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Love To Live
Sonu Nigam, Kavita Krishnamurthy
Jhummani Jhummani
S.P. Balasubrahmanyam
Gudu Gudu Guncham
Sukhwinder Singh, Lalitha Sagari, Smitha