Song Details
Lyrics
జుమ్మని జుమ్మని తుమ్మెద మంత్రాలునై కొమ్మన రెమ్మన పడెను సన్నాయి వెన్నల నీడల్లొ అరువిచ్చిన అందాలు మధుమాసం మనస్సుకు వచ్చే వేళలొ కన్నుల కలువల్లొ సరిగం పరాగాలు శుభ మంగల్ వాద్యలు వచ్చే వేళలొ ఆకాశానికి తారలు పొదిగిన నా అనందంలొ పల్లవించే నా గీతం పలకరించే సంగీతం ఆ స్వర్గానికి నిచ్చెన వేసిన నా ఆవేశం లొ తరుముకొచ్చే ఉల్లసం తలలు దించే కైలాసం ఒక్కసారి వస్తై తియ్యని క్షణాలెన్నొ ఒక్కటవమంటై తీరని రుణాలే శుభలేఖనుకొ నా గీతం నీ పాదలకు పారాణి అద్దిన ఈ పేరంటంలొ డెవతయే నీ రూపం దీవనయే నా ప్రాణం వయ్యరలను ఉయ్యలుపిన ఈ వైబోగం లొ మౌనమయే నా భవం రాగమయే నీ కోసం మూడు ముళ్ళ భందం ఏడు జన్మల అనుభందం వేణువన నాలొ ఆలాపనై న గానం ఆశిస్సు అనుకొ అనురాగం
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Ravoyi Chandamama
See AllNaa Kosame
Mano
Nanda Nandana
S.P. Balasubrahmanyam, Harini
Jagadajam Javani
Shankar Mahadevan, K.S. Chithra
Swapnavenuvedo
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Mallepoovaa
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Letha Letha
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Love To Live
Sonu Nigam, Kavita Krishnamurthy
Gudu Gudu Guncham
Sukhwinder Singh, Lalitha Sagari, Smitha