Song Details
Lyrics
నంద నందనా ముద్దే ముందు ముందునా అందు ఇన్దునా నేనే నీకు చెన్దనా వరించాను వెచ్చగా వసంతాల చాటు నా సుఖించాలి జంట గా సుతారాలు మీటనా నా మాట విను మదన విడిచి నేను పో గలనా లవ్ అన్నదే తపనా లాలి పాడవే లలనా నాజుక్‌కు లూగి నాదాలు రేగి నాదాని వవుతుంటే సొంపుల్లో సోకు సంపంగి రేకు సొంతాలు చేస్తుంటే ఏ తేనె తీగో నీ కంటి చూపై కాటేసి పోతుంటే నా కన్నె పూల దాగున్న తేనె నీ కంటుకుంటుంటే నీ లయలు హృదయముల యమున లైన సమ్యమున నా మనసు నీ మధుర మధురమైనదీ కదరా ఆ మంచు కొండ ప్రేమించు గుండె మల్లెల్లొ ఇల్లేస్తే మత్తెక్కి పోయి నా కళ్ళా నిండా ఆ కళ్ళు నింపెస్తా నీలాల కురుల మేఘాల తెరలా అందాలు ఆరెస్తే సూరీడు తగిలి నా ఈడు రగిలి ఆరాలు తీసేస్తే నీ క చ ట తపనాలలో కరుగుతున్నాదీ సొగసు నీ గజాద దబ దబలో కధలు ఏమిటో తెలుసూ
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Ravoyi Chandamama
See AllNaa Kosame
Mano
Jagadajam Javani
Shankar Mahadevan, K.S. Chithra
Swapnavenuvedo
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Mallepoovaa
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Letha Letha
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Love To Live
Sonu Nigam, Kavita Krishnamurthy
Jhummani Jhummani
S.P. Balasubrahmanyam
Gudu Gudu Guncham
Sukhwinder Singh, Lalitha Sagari, Smitha