Song Details
Lyrics
లేత లేత గాలి వానల్లో స్వాతి ముత్య మన్తి ప్రేమల్‌లో మేఘ మాల మెరిసే కలికి మేని కళలొ తెలిసే అదుపు తప్పినా వలపు ఉప్పెనా తగిలే రగిలె తపనాలలో ఓ ఓ వానే వలపు అనీ పిలిచా ప్రియతమా చినుకులే సిగ ముడిగ మురిచే పరువామా ముద్దాడే పెదవుల్లో నీ జావళి చిరునవ్వు చినుకుల్లో దీపావళి తదిసేటి తనువంత తారావళి మూదిరేటి మూచట్లో గాలే బలి వొళ్ళంతా వయ్యారి తుల్లింత గోదారి వరదై పొంగే అలజడి లో వీణే విరహమై పలికే చలి గమ తడుములో తహ తహ లా తనువె హృదయమా గాలుల్లో తేలిందీ నా కౌగిలి పూలెన్నొ పరిచింది నీకై చెలి అద్దాలే కోరింది నా ఆకలి గిలిగిన్థల్లొ పుట్టింది గీతాంజలి నిప్పన్థ చన్నీటి అక్షీంతై జారేటి జతిలొ జతలొ చలి గుడి లో
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Ravoyi Chandamama
See AllNaa Kosame
Mano
Nanda Nandana
S.P. Balasubrahmanyam, Harini
Jagadajam Javani
Shankar Mahadevan, K.S. Chithra
Swapnavenuvedo
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Mallepoovaa
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Love To Live
Sonu Nigam, Kavita Krishnamurthy
Jhummani Jhummani
S.P. Balasubrahmanyam
Gudu Gudu Guncham
Sukhwinder Singh, Lalitha Sagari, Smitha