MovieGQ

Mallepoovaa

Ravoyi Chandamama (1999) · Track 5 of 9

Lyrics

మల్లె పువ్వా మజా ల గువ్వ మత్తెక్కి ఉన్నావా ఓ ఓ జాజి పువ్వా జగాలు నవ్వా జల్లన్దిలె మువ్వా అమ్మో అమ్మో కవిత్వం.... మల్లె పువ్వా మజా ల గువ్వ మత్తెక్కి ఉన్నావా ఓ ఓ జాజి పువ్వా జగాలు నవ్వా జల్లన్దిలె మువ్వా మల్లె పువ్వా మజా ల గువ్వ మత్తెక్కి ఉన్నావా ఓ ఓ జాజి పువ్వా జగాలు నవ్వా జల్లన్దిలె మువ్వా ముల్లే దాచే నవ్వా మురిసే రోజా పువ్వా వొల్లే తూలే తువ్వ..వద్దు నాతో రావా వాలి పోవా వరాలు తేవా స్వరాలు పాడేవా శ్రుతి మించి నావ సుఖాల నావ చుక్కాణి కాలేవా స్నేహ బాల చిరు నవ్వా చేయి కలపవా తోడు చెట్టు తొలి పువ్వా నీడ నివ్వవా కాపు కాచేవా దాచేవా నాతో ఇలా కమ్ము కొచ్చేవా మెచ్చేవా నా వెల్లువా మల్లె పువ్వా వాన కావా వదెసి పోవా వాగల్లే పొంగావ జడి వాన దేవా జల్లుల్లో రావ చలించి పోలేవా గొడుగు నీడ కొచ్చేవా గొడవ లెక్కువా మడుగు లోన మునిగెవా పడవ లెక్కవా రెక్క తీసేవ చూసేవా వీచే హవాః తాళ మెసెవా చూసేవా తీసేవ తాన్‌సేన్ వా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ravoyi Chandamama

See All