MovieGQ

Gudu Gudu Guncham

Ravoyi Chandamama (1999) · Track 9 of 9

Lyrics

గుదు గుదు గుంజామ్ గుర్తున్నాదా మన చెడుగుడు పందెం గుర్తున్నాదా వీరి వీరి గుమ్మాడిరో ఓ ఓ మన వూరు పేరు గుర్తున్నావా సరదాలూ హుంగామా సంగీతం అందమ చిరునవ్వుల చిరునామా మనమే అనుకుండామ కలే చేరు కొద ఇలా రమ్మని అలై పాడితే హరివిల్‌లై రాదా తరంగ మల్లె వెనక్కి వెళ్ళిన జ్ఞాపకాలన్నీ శ్రుతి పదాన్ని గథాలు తడిపే నెస్థమై రానీ గుర్తున్న్యా చెరువుని చెర్లాతలు అద్దరి ఇద్దరి ఏకం చేసే నీ ఈతలు నీళ్ళాల్లోనే చేరగానే ఆ రాతలు చూపిస్తున్నవి రోజూ పూసే చంగల్వలు క్షణాల మీద ఉయ్యాల లూగె పాప కావాలి ప్రపంచ మంటే మనిల్లె అంటూ ఏలుకోవాలి క్షణాల మీద ఉయ్యాల లూగె పాప కావాలి ప్రపంచ మంటే మనిల్లె అంటూ ఏలుకోవాలి చేమంతైనా చింతే లేని నీ జంటలో సమయం మొతం సంబర మైంది కేరింతలో ఎంతో ఉన్న అనుకుతున్న బతుకింతలో ఇంతై పోయి పారాడింది నీ వింతలో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ravoyi Chandamama

See All