MovieGQ

Rangamma Mangamma

Rangasthalam (2018) · Track 3 of 6 · 4:08

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

ఓయ్ రంగమ్మ మంగమ్మా (2) రంగమ్మ మంగమ్మా ఎం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకొడు (2) గొల్లభామ వచ్చి నా గొరు గిల్లుతుంటే ఈ గొల్లభామ వచ్చి నా గొరు గిల్లుతుంటే పుల్ల చీమ కుట్టి నా పెదవి సలుపుతుంటే ఉఫ్ఫామ్మా ఉఫ్ఫామ్మా అంటు ఊధడు ఉత్తమాటకైన నన్ను ఊరుకోబెట్టాడు (2) ఆడి పిచ్చి పిచ్చి ఊసులోన మునిగి తెలుతుంటే మర్చిపోయి మిరపకాయ కొరికినానంటే, మంటమ్మా మంటమ్మా అంటే సూడడు, మంచి నీళ్లయిన సేతికియ్యడు. మంటమ్మా మంటమ్మా అంటే సూడడు, మంచి నీళ్లయిన సేతికియ్యడు. ఓయ్... రంగమ్మ మంగమ్మా (2) రంగమ్మ మంగమ్మా ఎం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకొడు (2) హే.. రామ సిలకమ్మా రేగి పండు కొడుతుంటే, యే... రేగిపండు గుజ్జు వచ్చి కొత్తగా సుట్టుకున్న, రైక మీద పడుతుంటే.. యే.. హే.. రామ సిలకమ్మా రేగి పండు కొడితే రేగిపండు గుజ్జు నా రైక మీద పడితే. మరకమ్మా మరకమ్మా అంటే సూడడు, మారు రైకైన తెచ్చి ఇయ్యడు, మరకమ్మా మరకమ్మా అంటు సూడడు, మారు రైకైన తెచ్చి ఇయ్యడు. రంగమ్మ మంగమ్మా (2) రంగమ్మ మంగమ్మా ఎం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకొడు, నా అందమంత మూట గట్టి.. అరె కంది సెనుకు ఎలితే.. ఆ కందిరీగలొచ్చి, ఆడ ఈడ గుచ్చి నన్ను సుట్టు ముడుతుంటే.. యే.. నా అందమంత మూట గట్టి.. కంది సెనుకి ఎలితే... కందిరీగలొచ్చి, నన్ను సుట్టు ముడుతుంటే.. యే ఉష్ మ్మా ఉష్ మ్మా అంటు తోలడు, ఉలకడు పలకడు బండ రాముడు, (2) రంగమ్మ మంగమ్మా (2) రంగమ్మ మంగమ్మా ఎం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకొడు, హేయ్.. రంగమ్మ మంగమ్మా రంగమ్మ మంగమ్మా ఎం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకొడు...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Rangasthalam

See All