Song Details
Lyrics
రంగా రంగా రంగస్థలానా రంగుపూసుకోకున్న వేసమేసుకోకున్న ఆత బొమ్మలం అంటా మేమంత తోలు బొమ్మలం అంటా ఆత బొమ్మలం అంటా మేమంత తోలు బొమ్మలం అంటా రంగా రంగా రంగస్థలాన ఆట మొదలెట్టాక మద్యలోని ఆపలేని ఆట బొమ్మలం అంటా మేమంత తోలు బొమ్మలం అంటా ఆట బొమ్మలం అంటా మేమంత తోలు బొమ్మలం అంటా కంపడని చెయ్యేదొ ఆడిస్తున్నా ఆట బొమ్మలం అంటా వినపడని పాటకి సిందాడేస్తున్నా తోలు బొమ్మలం అంటా డుంగురు డుంగురు డుంగురు డుముకు డుంగురు డుంగురు డుంగురు హేయ్ డుంగురు డుంగురు డుంగురు డుముకు డుంగురు డుంగురు డుంగురు రంగా రంగా రంగస్థలానా రంగుపూసుకోకున్న వేసమేసుకోకున్న ఆట బొమ్మలం అంటా మనమంత తోలు బొమ్మలం అంటా ఆట బొమ్మలం అంటా మనమంత తోలు బొమ్మలం అంటా గంగంటె శివుడి గారి పెళ్ళాం అంటా గాలంటె హనుమంతుడి నన్న గారటా గాలి పీల్చడానికైన గొంతు తడవడానికైన వాల్లు కనికరించాలంటా వేణువంటె కిట్ట మూర్తి వాద్యం అంటా శూలమంటె కాళికమ్మ ఆయుదమంటా పాట పాడడానికైన పోటు పొడవడానికైన వాల్లు ఆనతిస్తేనె అన్ని జరిగేనంట రంగా రంగా రంగస్థలానా రంగుపూసుకోకున్న వేసమేసుకోకున్న ఆట బొమ్మలం అంటా మనమంత తోలు బొమ్మలం అంటా ఆట బొమ్మలం అంటా మనమంత తోలు బొమ్మలం అంటా డుంగురు డుంగురు డుంగురు డుముకు డుంగురు డుంగురు డుంగురు హేయ్ డుంగురు డుంగురు డుంగురు డుముకు డుంగురు డుంగురు డుంగురు పది తలలు ఉన్నోడు రావణుడంటా ఒక్క తలపు కూడ చెడలేదె రాముడి కంటా రామ రావణుల బెట్టి రామాయనం ఆట గట్టి మచి చెడుల మద్య మనని పెట్టారంటా ధర్మాన్ని తప్పనోడు ధర్మరాజటా దయలేని వాడు యమధర్మరాజటా వీడి బాట నడవకుంటె వాడి వేటు తప్పదంటు ఈ బతుకును నాటకంగ ఆడిస్తున్నారంట రంగా రంగా రంగస్థలాన ఆడడానికంటె ముందు సాదనంటు చెయ్యలేని ఆట బొమ్మలం అంటా మనమంతా తోలు బొమ్మలమంటా ఆట బొమ్మలం అంటా మనమంతా తోలు బొమ్మలమంటా డుంగురు డుంగురు డుంగురు డుముకు డుంగురు డుంగురు డుంగురు డుంగురు డుంగురు డుంగురు డుముకు డుంగురు డుంగురు డుంగురు
Lyrics sourced from public databases. May contain errors.