Song Details
Lyrics
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా ఆ గట్టునేమో సీసాడు సార ఉంది కుందేడు కల్లు ఉంది బుట్టేడు బ్రాంది ఉందీ ఈ గట్టునేమో ముంతడంత మజ్జిగుంది ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా ఆ దిబ్బనేమో తోడెల్ల దండు ఉంది నక్కాల మూక ఉంది పందికొక్కుల గుంపు ఉందీ ఈ దిబ్బనేమో గోవుల మంద ఉంది ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా ఆ గడపనేమో గన్నేరు పప్పు ఉంది గుర్రాపు డెక్క ఉంది గంజాయి మొక్క ఉంది ఈ అడపనేమో గందపు చెక్క ఉందీ ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా నాగన్న ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా ఈ ఏపునేమో న్యాయముంది ధర్మముంది బద్దం ఉంది శుద్దముందీ ఆ ఏపునన్నీతికి ముందర ఆ ఉందీ అంటే..... అన్యాయం అధర్మం అబద్దం అసూస్ అందుకనీ.... ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న
Lyrics sourced from public databases. May contain errors.